Home న్యూస్ హరిహర వీర మల్లు గ్లిమ్స్….24 గంటల రిపోర్ట్ ఇదే…దెబ్బపడిందిగా!!

హరిహర వీర మల్లు గ్లిమ్స్….24 గంటల రిపోర్ట్ ఇదే…దెబ్బపడిందిగా!!

2

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్ల మూడిల కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ #PSPK27 కి అఫీషియల్ గా హరిహర వీర మల్లు అంటూ పవర్ ఫుల్ టైటిల్ ని పెట్టగా సినిమా ఫస్ట్ లుక్ ని, టైటిల్ అనౌన్స్ మెంట్ అండ్ ఫస్ట్ గ్లిమ్స్ ని మహా శివరాత్రి కానుకగా రిలీజ్ చేశారు, కాగా ఓవరాల్ గా ఈ సినిమా టైటిల్ కి పవన్ కళ్యాణ్ న్యూ లుక్ కి…

ఫ్యాన్స్ నుండి కామన్ ఆడియన్స్ వరకు అల్టిమేట్ రెస్పాన్స్ వచ్చింది, ఇక గ్లిమ్స్ కూడా ఆదరగోట్టేయగా… ఇక యూట్యూబ్ రికార్డులు పక్కా అనుకున్నారు అందరూ… కానీ 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి ఈ గ్లిమ్స్ జస్ట్ ఓకే అనిపించే రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.

కొత్త ఛానెల్ అవ్వడం కొద్దిగా ఎఫెక్ట్ చూపిన అక్కడుంది పవర్ మూవీ అండ్ గ్లిమ్స్ అంచనాలను మించే విధంగా ఉండటంతో రెస్పాన్స్ మరో రేంజ్ లో ఎక్స్ పెర్ట్ చేసినా ఓవరాల్ గా 24 గంటల్లో 2.05 మిలియన్ వ్యూస్ ని 219.7K లైక్స్ ని మాత్రమే సొంతం చేసుకుని ఒకింత అండర్ పెర్ఫార్మ్ చేసింది.

హైయెస్ట్ వ్యూస్ ని 24 గంటల్లో సాధించిన టాలీవుడ్ గ్లిమ్స్ ని గమనిస్తే
👉#SyeRaa – 7.2M
👉#RadheShyam – 5.07M
👉#SPYder – 4.2M
👉#Maharshi – 2.9
👉#AlaVaikunthaPurramuloo -2.67M
👉#HariHaraVeeraMallu -2.05M**
ఇక హైయెస్ట్ లైక్స్ ని 24 గంటల్లో సాధించిన టాలీవుడ్ గ్లిమ్స్ ని గమనిస్తే 
👉#RadheShyam- 394.4K
👉#Syeraa – 287K
👉#HariHaraVeeraMallu – 219.7K
👉#SPYder – 190K
ఇదీ మొత్తం మీద హరిహర వీర మల్లు గ్లిమ్స్ రెస్పాన్స్…

ఇక ఫస్ట్ లుక్ టైటిల్ అనౌన్స్ చేయడంతో కొద్ది సేపు ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ తర్వాత నార్మల్ ట్వీట్స్ తోనే మొత్తం మీద 24 గంటల్లో 614.1K దాకా ట్వీట్స్ ని పోల్ చేశారు, రికార్డ్ కొట్టాలని ట్రెండ్ చేయలేదు కానీ నార్మల్ ట్వీట్స్ తోనే ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే సంక్రాంతికి ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి.

2 COMMENTS

    • anta clear ga views raledu, likes levu…inka em cheppali brother….a hero ki ayina records vaste vachayi ani chebutam ledaa ledu antam…ikkada rani record ki inka emani cheppali….glimpse review chudu…andulo emaina minus lu cheppama…adbutanga undi annam…ikkada record raledu…anduke ledu annam…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here