Home న్యూస్ పుష్ప హిందీ టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కే భీభత్సం ఇది!!

పుష్ప హిందీ టోటల్ కలెక్షన్స్…చరిత్రకెక్కే భీభత్సం ఇది!!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సెన్సేషనల్ మూవీ పుష్ప పార్ట్ 1, మిక్సుడ్ రెస్పాన్స్ నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో ఊరమాస్ అనిపించే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇతర ఇండస్ట్రీలలో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని….

Pushpa 9 Days Total Collections

దుమ్ము లేపింది కానీ అన్ని చోట్లా పెర్ఫార్మెన్స్ ఒకెత్తు అయితే హిందీ లో సినిమా హోల్డ్ చేసిన విధానం ప్రతీ వారం సాధించిన కలెక్షన్స్ జోరు మరో లెవల్ అనే చెప్పాలి. మొదటి రోజు 3.31 కోట్లతో మొదలు అయిన సినిమా ప్రయాణం బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి…

Pushpa 2 Weeks(14 Days) Total Collections

ఏకంగా 35 రెట్లు అధికంగా కలెక్షన్స్ ని సాధించే రేంజ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేయడం మామూలు విషయం కాదనే చెప్పాలి. సినిమా హిందీలో 10 కోట్ల రేంజ్ వర్త్ బిజినెస్ కి చరిత్ర సృష్టించే రేంజ్ లో ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.

Pushpa 10 Days Total Collections

ఒకసారి పుష్ప సినిమా హిందీ లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
WEEK 1:- 26.89CR
WEEK 2:- 20.20CR
WEEK 3:- 25.40CR
WEEK 4:- 11.79CR
WEEK 5:- 7.30CR
WEEK 6:- 6.25CR
WEEK 7:- 4.05CR
WEEK 8:- 3.28CR
WEEK 9:- 1.55CR
WEEK 10:- 1.10CR
Remaining Days  – 0.80CR
Total – 108.61CR(138Cr Gross – 51.30CR Share)
ఇదీ మొత్తం మీద సినిమా అక్కడ సాధించిన టోటల్ కలెక్షన్స్…

Pushpa 11 Days Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా హిందీలో చరిత్ర సృష్టించే కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఈ రేంజ్ లో లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటుంది అని ఎవ్వరూ ఊహించలేదు కూడా… 10 కోట్ల రేటు మీద ఏకంగా 41 కోట్ల రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ప్రాఫిట్ సొంతం చేసుకోవడం సరికొత్త చరిత్ర అనే చెప్పాలి. ఇక పార్ట్ 2 బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు.

Pushpa 12 Days Total Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here