Home టోటల్ కలెక్షన్స్ అల్లరోడికి నిరాశ…ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫైనల్ కలెక్షన్స్!!

అల్లరోడికి నిరాశ…ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఫైనల్ కలెక్షన్స్!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర నాంది సినిమాతో మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకున్న అల్లరోడు అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం సినిమా కూడా మరోసారి నాంది లాగా ఆడియన్స్ ను అలరిస్తుంది అనుకున్నా కానీ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది. సినిమా కి టాక్ కూడా ఏమాత్రం పాజిటివ్ గా రాక పోవడంతో టార్గెట్ ను అందుకోలేక పోయింది సినిమా…

సినిమాను మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర వాల్యూ బిజినెస్ 3.65 కోట్ల రేటుకి అమ్మగా సినిమా మొత్తం మీద 4 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. కానీ సినిమా ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకోలేక నిరాశ పరిచిన ఇట్లు మారేడు మిల్లి ప్రజానీకం…

టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ రిపోర్ట్ ను గమనిస్తే… 
👉Nizam – 1.30Cr
👉Ceeded – 35L
👉Andhra – 1.60Cr
Total AP TG – 3.25CR(1.71CR~ Share)
👉KA+ROI+OS – 21L
Total WW – 3.46CR(1.81Cr~ Share)

మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 1.81 కోట్ల షేర్ ని మాత్రమే అందుకున్న సినిమా 4 కోట్ల టార్గెట్ లో ఏకంగా 2.19 కోట్ల నష్టాన్ని సొంతం చేసుకున్న సినిమా డబుల్ డిసాస్టర్ గా నిలిచి అల్లరోడికి భారీ గా నిరాశ కలిగించింది అని చెప్పాలి. తన అప్ కమింగ్ మూవీస్ తో ఎలాంటి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

1 COMMENT

Leave a Reply to Hyd7am Cancel reply

Please enter your comment!
Please enter your name here