Home న్యూస్ ఇండియన్ మూవీస్ లో వీకెండ్(3-డేస్) లో టాప్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 5 మూవీస్!!

ఇండియన్ మూవీస్ లో వీకెండ్(3-డేస్) లో టాప్ కలెక్షన్స్ ని సాధించిన టాప్ 5 మూవీస్!!

0

ఇండియన్ మూవీస్ లో టాలీవుడ్ హీరోల డామినేషన్ ఓ రేంజ్ లో ఉంది ఇప్పుడు…ఎస్.ఎస్.రాజమౌళి మన హీరోలను నేషనల్ వైడ్ గా భారీ స్టార్స్ గా మార్చగా రీసెంట్ టైంలో వరుస పెట్టి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో రికార్డ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేశాయి అని చెప్పాలి.

రీసెంట్ టైంలో బాలీవుడ్ తరుపున కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీతో మాసివ్ కంబ్యాక్ ని అందుకుని లిస్టులో నిలవగా కన్నడ ఇండస్ట్రీ నుండి రాకింగ్ స్టార్ యష్ నటించిన కేజిఎఫ్2 సినిమాతో ఈ లిస్టులో చోటుని సొంతం చేసుకున్నాడు… ఇక బిగ్ పాన్ ఇండియన్ స్టార్…

ప్రభాస్ నటించిన బాహుబలి2 సినిమా ఇప్పటికీ వీకెండ్ లో 3 రోజుల గ్రాస్ పరంగా వరల్డ్ వైడ్ గా టాప్ లో ఉంది. తర్వాత ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ నిలవగా మూడో ప్లేస్ లో కేజిఎఫ్ 2 నాలుగో ప్లేస్ లో పఠాన్ ఇప్పుడు 5వ ప్లేస్ లో ఆదిపురుష్ మూవీ నిలిచింది…

ఒకసారి ఈ 5 సినిమాల వీకెండ్ 3 డేస్ గ్రాస్ అండ్ షేర్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Baahubali2 3 Days WW Collections
👉Share: 271.8Cr(509CR Gross)
#RRRMovie 3 Days WW Collections
👉Share: 281.17CR(496CR~Gross)
#KGF2 3 Days WW Collections
👉Share: 206.92CR (410.20CR~Gross)
#Pathaan 3 Days WW Collections
👉Share: 154CR~ (313CR~Gross)
#AdiPurush 3 Days WW Collections****
👉Share: 151.00CR(302.50CR~ Gross)

ఆదిపురుష్ మూవీతో ప్రభాస్ ఈ లిస్టులో 2 సినిమాలతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో దూసుకు పోతున్నాడు… ఇక ప్రభాస్ ఈ ఇయర్ సలార్ సినిమాతో రానుండగా, టాలీవుడ్ నుండి మరిన్ని బిగ్ పాన్ ఇండియన్ మూవీస్ రిలీజ్ కానుండటంతో ఈ లిస్టులో మరికొన్ని సినిమాలు ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here