బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన జైలర్(Jailer Movie) సాధించిన కలెక్షన్స్ ని అందుకోవడం ఇతర మూవీస్ కి కష్టమే అని అందరూ అనుకున్నారు, కానీ ప్రజెంట్ కెరీర్ లోనే ఆల్ టైం పీక్ క్రేజ్ ను ఎంజాయ్ చేస్తూ కోలివుడ్ నంబర్ 1 గా…
దూసుకు పోతున్న దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ అయిన లియో(LEO Movie) హైప్ కి తగ్గ టాక్ ని అయితే సొంతం చేసుకోలేక పోయింది కానీ ఉన్నంతలో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపుతుంది…
రీసెంట్ గా 2 వారాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ అదే 2 వారాలు పూర్తి అయ్యే టైంకి జైలర్ మూవీ కలెక్షన్స్ తో కంపేర్ చేస్తే ఏ సినిమా లీడ్ లో ఉంది అన్నది ఆసక్తిగా మారగా ముందుగా జైలర్ 2 వారాల టైంకి సాధించిన టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
JAILER 14 Days WW Collections Report
👉Tamilnadu – 157.65Cr
👉Telugu States- 73.20Cr(INC tamil version)
👉Karnataka- 62.60Cr
👉Kerala – 48.70Cr
👉ROI – 13.65Cr
👉Overseas – 179.30CR~***
Total WW Collections – 535.10CR(261.80CR~ Share)
ఇక లియో మూవీ 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే…
LEO 14 Days Total World Wide Collections Approx
👉Tamilnadu – 194.40Cr
👉Telugu States- 45.75Cr
👉Karnataka- 38.10Cr
👉Kerala – 56.30Cr
👉ROI – 33.20Cr
👉Overseas – 183.15Cr***approx
Total WW collection – 550.90CR (277.00CR~ Share) Approx
ఒక్క తెలుగు రాష్ట్రాల్లో తప్పితే మిగిలిన అన్ని చోట్లా లియో మూవీ ఫుల్ డామినేట్ చేసింది… ఓవరాల్ గా జైలర్ మీద 2 వారాల కలెక్షన్స్ పరంగా 15 కోట్ల దాకా లీడ్ ను గ్రాస్ లో సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది. ఇక మిగిలిన రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.