Home న్యూస్ జైలర్ WW బిజినెస్…హిట్ కొట్టాలి అంటే కొండని కొట్టాలి సామి!

జైలర్ WW బిజినెస్…హిట్ కొట్టాలి అంటే కొండని కొట్టాలి సామి!

0

కోలివుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ జైలర్(Jailer Movie) ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో గురువారం రిలీజ్ కాబోతుంది. సినిమా మీద అన్ని చోట్లా ఎక్స్ లెంట్ బజ్ అండ్ హైప్ నెలకొనగా కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ లో సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేస్తుందో అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ టైం లో ఓ భారీ సక్సెస్ కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఆశగా ఎదురు చూస్తుండగా జైలర్ మూవీ ఆ హైప్ ను ప్రస్తుతానికి భారీగానే మెయిన్ టైన్ చేస్తూ ఉండటం విశేషమని చెప్పాలి.

సినిమా తెలుగు రాష్ట్రాల్లో రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకోగా తమిళనాడులో సినిమా 62 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో ఏకంగా 30 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా…

సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే.,.. 
Rajinikanth Jailer WW Valued Business
👉Tamilnadu – 62Cr
👉Telugu States- 12Cr
👉Karnataka- 10Cr
👉Kerala – 5.50Cr
👉ROI – 3Cr
👉Overseas – 30CR~
Total WW Business – 122.50CR
BREAK EVEN – 124CR Share – 240CR~ Gross

మొత్తం మీద సినిమా 122.50 కోట్ల బిజినెస్ ను అందుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే 124 కోట్ల షేర్ ని 240 కోట్లకు అటూ ఇటూగా గ్రాస్ ను అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here