నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. సినిమా తెలుగు రాష్ట్రాలలో అంటే మాస్ ని ఓ రేంజ్ లో మెప్పించింది కానీ అమెరికాలో మాస్ మూవీస్ ని పెద్దగా చూడరు కానీ అఖండ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యి అల్టిమేట్ కలెక్షన్స్ వస్తున్నాయి.
సినిమా అక్కడ ఆల్ రెడీ బోయపాటి కెరీర్ లో నంబర్ 1 మూవీగా మారగా ఇప్పుడు మ్యాజికల్ 1 మిలియన్ మార్క్ ని అందుకోవడానికి ఒక్కో అడుగు ముందుకేస్తుంది. సినిమా అక్కడ 11 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ డాలర్స్ లెక్క ని ఒకసారి గమనిస్తే…
👉Premier- $332,509
👉Day 1-$115,226
👉Day 2-$128,427
👉Day 3-$155,545
👉Day 4-$85,041
👉Day 5-$21,778
👉Day 6-$28,796
👉Day 7-$15,370
👉Day 8-$12,018
👉Day 9-$26,411
👉Day 10-$44,921
👉Day 11-$28,713
Total Gross: $993,927[7.52Cr]
ఇదీ అక్కడ సినిమా కలెక్షన్స్ జాతర… ఇంకో 7 వేల డాలర్స్ వచ్చేస్తే సినిమా అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకుంటుంది… ఇది ఎన్ని రోజుల్లో అవుతుందో చూడాలి ఇక.