Home న్యూస్ 100K టు 600K లైక్స్ ట్రైలర్స్….కల్కి ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

100K టు 600K లైక్స్ ట్రైలర్స్….కల్కి ఏ ప్లేస్ లో ఉందో తెలుసా!!

0

ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి. దాంతో ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులను నమోదు చేయడం ఖాయం అనుకోగా…

లైక్స్ పరంగా చూసుకుంటే ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ నుండి 6 లక్షల లైక్స్ మార్క్ వరకు ఇప్పటి వరకు అప్ డేట్ అవ్వగా ఓవరాల్ గా టాలీవుడ్ మూవీస్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ నుండి 6 లక్షల రేంజ్ లో లైక్స్ మార్క్ ని అందుకున్న ట్రైలర్ లను గమనిస్తే….

Tollywood Fastest 100K Liked Trailers
👉#SalaarTrailer – 3mins~
👉#BheemlaNayak – 4Mins~
👉#VakeelSaab – 7~ mins
👉#Kalki2898AD – 7Mins+******
👉#RRR – 8Mins+
👉#SarkaruVaariPaata – 9 Mins
👉#AdiPurush – 9 Mins+

Tollywood Fastest 200K Liked Trailers
👉#SalaarTrailer – 7mins~
👉#BheemlaNayak – 9Mins+
👉#RRR – 18Mins+
👉#VakeelSaab – 20~ mins
👉#SarkaruVaariPaata – 21 Mins
👉#Kalki2898AD – 21Mins~******
👉#GunturKaaram – 36 Mins~
👉#AdiPurush – 38 Mins~

Tollywood Fastest 300K Liked Trailers
👉#SalaarTrailer – 13mins~
👉#BheemlaNayak – 15Mins
👉#RRR – 32Mins+
👉#SarkaruVaariPaata – 37Mins
👉#VakeelSaab – 40~ mins
👉#Kalki2898AD – 48Mins~******
👉#GunturKaaram – 1hr 19Mins~
👉#Pushpa – 1hr 49Mins+

Tollywood Fastest 400K Liked Trailers
👉#SalaarTrailer – 20mins~
👉#BheemlaNayak – 23Mins
👉#RRR – 52Mins
👉#SarkaruVaariPaata – 58 Mins
👉#VakeelSaab – 71~ mins
👉#Kalki2898AD – 1hr 45Mins~******
👉#Acharya – 3hrs 56Mins+

Tollywood Fastest 500K Liked Trailers
👉#SalaarTrailer – 29mins~
👉#BheemlaNayak – 34Mins+
👉#RRR – 1Hr 20Mins+
👉#SarkaruVaariPaata – 1hr 27Mins
👉#VakeelSaab – 1hrs 57mins
👉#Kalki2898AD – 4hrs 23Mins~******
👉#Acharya – 4hrs 55Mins+

Tollywood Fastest 600K Liked Trailers
👉#SalaarTrailer – 44mins~
👉#BheemlaNayak – 50Mins+
👉#SarkaruVaariPaata – 1hr 55Mins
👉#RRR – 2Hrs
👉#VakeelSaab – 3 Hours 03mins~
👉#Acharya – 6hrs 52Mins+
👉#Pushpa – 14hrs 28Mins+
👉#Kalki2898AD – 14hrs 45Mins~******

ఓవరాల్ గా ప్రభాస్ సలార్(Salaar) మూవీ ట్రైలర్ సాలిడ్ రికార్డులను నమోదు చేయగా ఇప్పుడు కల్కి ట్రైలర్ సలార్ రేంజ్ లో కాకపోయినా మంచి జోరుని చూపిస్తుంది అనుకున్నా కొంచం స్లోగానే ఉంది… కానీ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం అయితే ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here