Home న్యూస్ రికార్డ్ బుకింగ్స్ తో కల్కి జోరు….బ్రేక్ చేయాల్సిన టాప్ రికార్డులు ఇవే!

రికార్డ్ బుకింగ్స్ తో కల్కి జోరు….బ్రేక్ చేయాల్సిన టాప్ రికార్డులు ఇవే!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా మీద అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. చాలా గ్యాప్ తర్వాత భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న బిగ్ పాన్ ఇండియా మూవీ అవ్వడంతో భారీ లెవల్ లో సినిమా ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయం అని అంచనా వేస్తూ ఉండగా…

రిలీజ్ కి మూడు వారాల ముందు నుండే ఓవర్సీస్ లో బుకింగ్స్ ను ఓపెన్ చేయగా నార్త్ అమెరికాలో సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా రికార్డ్ లెవల్ ప్రీ టికెట్ సేల్స్ తో దూసుకు పోతూ ఉండగా సినిమా రిలీజ్ కి ఇప్పుడు వారం మాత్రమే ఉండగా అమెరికాలో అన్నీ అనుకున్నట్లు జరిగితే బిగ్గెస్ట్ ప్రీమియర్స్ రికార్డ్ ను సైతం…

120 కోట్లతో తీస్తే 660 కోట్లు….గాడ్జిల్లా మైనస్ వన్ OTT రివ్యూ!!
కల్కి మూవీ నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని అంచనా వేస్తున్నారు…ప్రస్తుతానికి అమెరికాలో హైయెస్ట్ ప్రీమియర్స్ ను అందుకున్న మూవీగా RRR మూవీ 3.46 మిలియన్ డాలర్స్ తో టాప్ లో ఉండగా కల్కి మూవీ ఈ రికార్డ్ నే టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉండగా ఒకసారి టాప్ 5 ప్రీమియర్స్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాలను గమనిస్తే…

North America Top Premier Shows Highest Grossers
1. RRR Movie – $3.46M($28)
2. SALAAR -$2.60M($25)~
3. Baahubali2 -$2.45M($28)
4. Agnyaathavaasi- $1.52M($25)
5. Guntur Kaaram – $1.4M+($20~)

బాలయ్య రీసెంట్ మూవీస్ 1st వీక్ కలెక్షన్స్ రిపోర్ట్…బాలయ్య మాస్!!
మొత్తం మీద కల్కి టికెట్ యావరేజ్ కాస్ట్ 34$ దాకా ఉండగా టాప్ 4 లో ఒకటిగా నిలవడం అయితే ఖాయమని చెప్పాలి. టాప్ ప్లేస్ ను టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉన్న కల్కి మూవీకి టాక్ కనుక యునానిమస్ అనిపించే లెవల్ లో సొంతం అయితే ఇక ప్రీమియర్స్ నుండే రికార్డుల జాతరను నమోదు చేస్తూ రికార్డులను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here