Home న్యూస్ కల్కి @ 8500….ఇక చూసుకోండి రికార్డులు ఖాయం!

కల్కి @ 8500….ఇక చూసుకోండి రికార్డులు ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) తో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 372 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా సినిమా వరల్డ్ వైడ్ గా ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అన్నది ఆసక్తిగా మారగా…

నైజాంలో సినిమా 400 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుండగా ఆంధ్ర సీడెడ్ లు కలిపి ఆల్ మోస్ట్ 850 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. తెలుగు రాష్ట్రాల్లో టోటల్ గా 1250 కి పైగా థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతూ ఉండగా హిందీ బెల్ట్ లో 2000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ ను ప్లాన్ చేశారు…

కర్ణాటక, తమిళ్ మరియు కేరళలు కలిపి 750 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కాబోతూ ఉండగా టోటల్ ఇండియా లో సినిమా అటూ ఇటూగా 4000 వేల వరకు రిలీజ్ కాబోతూ ఉండగా ఓవర్సీస్ లో సినిమా 4500 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు అంచనా…దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ఆల్ మోస్ట్ 8500 వేల రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ కానుండగా..

ఫైనల్ లెక్క కొంచం ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉండగా టాలీవుడ్ మూవీస్ పరంగా ఆల్ టైం హైయెస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ లెక్కలను గమనిస్తే…
Tollywood All Time Highests Count Movies
1. RRR Movie – 10,200+
2. Baahubali2- 8500 to 9000
3. KALKI2898AD – 8400 to 8500****
4. Saaho – 7978
5. Radhe Shyam – 7010+
6. Adi Purush – 7000+
7. Salaar Part 1 – 6200+
6. SyeRaa Narasimha Reddy- 4632
8. Baahubali – 4000
9. Pushpa Part 1 – 3000+
10. LIGER – 3000+
11. Agnyaathavaasi –2800
12. DASARA – 2710~
13. Sardaar Gabbar Singh – 2600~
14. Spyder – 2400
15. Bharat Ane nenu  – 2400
16. Aravindha Sametha – 2300
17. GunturKaaram – 2210
18. VakeelSaab – 2174
19. Sarkaru Vaari Paata – 2150
20. Acharya – 2000+

మొత్తం మీద కల్కి మూవీ వన్ ఆఫ్ ది హైయెస్ట్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది… ఇక సినిమా హైప్ అండ్ క్రేజ్ చూస్తూ ఉంటే ఏమాత్రం టాక్ పాజిటివ్ గా ఉన్నా కూడా రికార్డుల ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here