Home న్యూస్ కల్కి 2898AD బుకింగ్స్…డే 1 ఎంత రావొచ్చు….రికార్డుల జాతర ఖాయం!!

కల్కి 2898AD బుకింగ్స్…డే 1 ఎంత రావొచ్చు….రికార్డుల జాతర ఖాయం!!

0

ఆల్ మోస్ట్ 3 నెలలుగా టాలీవుడ్ లో అన్ సీజన్ ఏర్పడగా సినిమాల మీద ఆడియన్స్ లో ఆసక్తి మొత్తం తగ్గిపోయేలా చేశారు…ఇలాంటి టైంలో ఆడియన్స్ ను తిరిగి థియేటర్స్ కి భారీ సంఖ్యలో రప్పించడానికి పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన…

Prabhas Kalki2898AD Advance Bookings Report and Day 1 Box Office Collections Expectations-
కల్కి 2898AD(Kalki2898AD Movie) తో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా 372 కోట్ల మమ్మోత్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఆల్ మోస్ట్ 8500 వరకు థియేటర్స్ లో గ్రాండ్ ను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది….ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ ఓపెన్ చేసి…

కల్కి హిందీ బుకింగ్స్….ఇది ఎవ్వరూ ఊహించలేదు…డే 1 మాస్ రచ్చ ఖాయం!
3 రోజులు కావోస్తూ ఉండగా రికార్డ్ లెవల్ లో ప్రీ బుకింగ్స్ తో దుమ్ము లేపుతున్న ఈ సినిమా నైజాంలో ఆంధ్ర లో, హిందీలో అన్ని చోట్లా కుమ్మేస్తుంది ఇప్పుడు బుకింగ్స్ లో….ఇదే ఊపు ఇలానే కొనసాగి మొదటి ఆటకే సినిమాకి పాజిటివ్ కనుక సొంతం అయితే ఇక ప్రభాస్…

   

బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా…

చిన్న పిల్లల సినిమా…ఆ బడ్జెట్ ఏంటి…ఈ కలెక్షన్స్ ఏంటి సామి!!
టాక్ ను బట్టి ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక కర్ణాటక, తమిళ్, కేరళ ఇతర చోట్ల కలిపి సినిమా 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు ఓపెనింగ్స్ రూపంలో అందుకునే అవకాశం ఉండగా, హిందీలో సినిమా మంచి జోరుని బుకింగ్స్ లో ఇప్పుడు చూపిస్తూ ఉండటంతో…

హిందీలో మొదటి రోజు 22-25 కోట్ల నుండి అన్నీ అనుకున్నట్లు జరిగితే 30 కోట్ల రేంజ్ దాకా వెళ్ళే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్ లో రికార్డ్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న సినిమా ఓవరాల్ గా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో…

అక్షరాలా 445 కోట్లు….ఏడాది గ్యాప్ లో తెలుగు గడ్డ మీద ఒకేఒక్కడు
7 టు 7.5 మిలియన్ డాలర్స్ అంటే 60 కోట్ల రేంజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇవన్నీ ఇనీషియల్ ఎక్స్ పెర్టేషన్స్ కాగా టాక్ బాగుండి, షో షోకి సినిమా జోరు పెంచితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 175-180 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ఖాయంగా కనిపిస్తూ ఉండగా టాక్ ను బట్టి లెక్క ఎక్కడ దాకా వెళుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here