Home న్యూస్ సైన్స్ ఫిక్షన్ మూవీ….రాయలసీమలో బిజినెస్ ఆఫర్ తెలిస్తే మైండ్ బ్లాంక్!

సైన్స్ ఫిక్షన్ మూవీ….రాయలసీమలో బిజినెస్ ఆఫర్ తెలిస్తే మైండ్ బ్లాంక్!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సలార్(Salaar Movie) లాంటి ఊరమాస్ మూవీ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వస్తున్న సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సమ్మర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. లెక్కలు మే నెలలో రిలీజ్ అవ్వాల్సింది కానీ…

ఎలక్షన్స్ వలన సినిమా పోస్ట్ పోన్ అయ్యి జూన్ ఎండ్ టైంకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా సినిమాకి ఆల్ రెడీ సెన్సేషనల్ బజ్ ఆడియన్స్ నుండి వస్తూ ఉండగా అన్ని ఏరియాల నుండి కూడా బిజినెస్ ఆఫర్స్ మరో లెవల్ లో వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి….

 కల్కి 2898AD సైన్స్ ఫిక్షన్ నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా, ఇతర మాస్ మూవీస్ తో పోల్చితే కమర్షియల్ ఎలిమెంట్స్ ఎంతవరకు ఉంటాయో అన్నది ఇంకా తేలాల్సి ఉండగా ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి మాస్ మూవీస్ కి ఏమాత్రం తీసిపోని విధంగా బిజినెస్ ఆఫర్స్ వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

టాలీవుడ్ లో మాస్ మూవీస్ కి భారీగా బ్రహ్మరధం పట్టే రాయలసీమ ఏరియా నుండి ఈ సినిమాకి ఊహకందని రేంజ్ లో ఆఫర్స్ వస్తున్నాయట. ఏకంగా 26-30 కోట్ల మధ్యలో సినిమాకి ఇక్కడ బిజినెస్ ఆఫర్స్ కోట్ చేస్తున్నారట. ఈ రేంజ్ రేటు అంటే సినిమా ఊహకందని రేంజ్ లో పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.

సలార్ తో పోల్చితే కంప్లీట్ గా డిఫరెంట్ అండ్ ఎక్స్ పెరిమెంటల్ సబ్జెక్ట్ గా చెప్పుకోవచ్చు కల్కి మూవీని…ఇలాంటి మూవీతో ప్రభాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక త్వరలోనే టీసర్ అండ్ రిలీజ్ డేట్ ను కన్ఫాం చేస్తే అప్పటి నుండి రచ్చ మరో లెవల్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here