Home న్యూస్ కల్కి-RRR-KGF2-సలార్ 2 డేస్ కలెక్షన్స్ లో ఏ సినిమా టాప్ అంటే!!

కల్కి-RRR-KGF2-సలార్ 2 డేస్ కలెక్షన్స్ లో ఏ సినిమా టాప్ అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీస్ ఆర్ ఆర్ ఆర్ మూవీ, కేజిఎఫ్ చాప్టర్2, సలార్ మరియు కల్కి2898AD సినిమాలు రీసెంట్ టైంలో భారీ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపగా కల్కి మూవీ 2 రోజులను పూర్తి చేసుకున్న తర్వాత ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 146.36 కోట్ల రేంజ్ లో షేర్ ని 279.6 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా మిగిలిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ 2 రోజుల కలెక్షన్స్ తో….

కంపేర్ చేస్తే ఓవరాల్ గా 2 రోజుల కలెక్షన్స్ లో ఏ సినిమా లీడ్ లో ఉంది అన్నది ఆసక్తిగా మారగా…ముందుగా ఆర్ ఆర్ ఆర్ మూవీ 202.44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 356 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది…. రెండో రోజు ఈ సినిమా 67.44 కోట్ల షేర్ ని 121 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది….

ఇక కేజిఎఫ్ చాప్టర్2 మూవీ రెండవ రోజు 66.18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 128.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి 151.78 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 293.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఇక సలార్ సినిమా రెండో రోజు 45.78 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 84.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా 2 రోజుల్లో సలార్ మూవీ 143.27 కోట్ల రేంజ్ లో షేర్ ని 251.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది…. ఓవరాల్ గా 2 రోజుల కలెక్షన్స్ పరంగా ఆర్ ఆర్ ఆర్ టాప్ లో….కేజిఎఫ్ చాప్టర్ 2 రెండో ప్లేస్ లో….

కల్కి మూవీ మూడో ప్లేస్ లో ఇక సలార్ మూవీ 4వ ప్లేస్ లో నిలిచింది..ఇక కల్కి మూవీ లాంగ్ రన్ లో మిగిలిన బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో ఏ రేంజ్ లో పోటి పడి కలెక్షన్స్ ని అందుకుంటుంది, లీడ్ లోకి ఎప్పుడు వస్తుందో చూడాలి ఇక…లాంగ్ రన్ అయితే సినిమా కి సొంతం అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here