Home న్యూస్ ఓరినీ పుష్పనే క్రాస్ చేసిన కాంతార…మాస్ భీభత్సం ఇది!!

ఓరినీ పుష్పనే క్రాస్ చేసిన కాంతార…మాస్ భీభత్సం ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పుష్ప మరియు కాంతార సినిమాలు వేరు వేరు భాషల సినిమాలే అయినా కానీ పాన్ ఇండియా రిలీజ్ లను సొంతం చేసుకుని అద్బుతమైన విజయాలుగా నిలిచాయి. లాస్ట్ ఇయర్ పుష్ప సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా హిందీ లో అనుకున్న అంచనాలను మించి మరీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.

Pushpa 2 Weeks(14 Days) Total Collections

ఇక కాంతార సినిమా ముందు కన్నడ సినిమాగానే రిలీజ్ అయినా తర్వాత ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఓవరాల్ గా పాన్ ఇండియా మూవీస్ జాబితాలో 42 వ రోజు అయిన తర్వాత….

Kantara Telugu 26 Days Collections!!

సాధించిన కలెక్షన్స్ తో పుష్ప సినిమా టోటల్ గ్రాస్ ను క్రాస్ చేసింది. పుష్ప సినిమా టోటల్ రన్ లో 360 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఇప్పుడు 7 వారాలు పూర్తీ అయ్యే టైం కి కాంతార సినిమా….

362 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 400 కోట్ల గ్రాస్ మార్క్ వైపు దూసుకు పోతుంది. సినిమా హిందీ లో ఇప్పటికీ ఎక్స్ లెంట్ జోరు చూపిస్తున్న నేపధ్యంలో లాంగ్ రన్ లో ఇంకా జోరు చూపించి విక్రం సినిమా టోటల్ గ్రాస్ 417 కోట్ల మార్క్ ని అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Kantara Telugu 25 Days Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here