Home న్యూస్ ఓరినీ…రాధేశ్యామ్ ని క్రాస్ చేసిన కార్తికేయ2….ఇదో రేర్ రికార్డ్!!

ఓరినీ…రాధేశ్యామ్ ని క్రాస్ చేసిన కార్తికేయ2….ఇదో రేర్ రికార్డ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ హిందీలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సినిమాల్లో సాహో లాంటి డిసాస్టర్ తో కూడా హిందీ మార్కెట్ లో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ పై మంచి హైప్ ఉండగా సినిమాను భారీ లెవల్ లో అక్కడ రిలీజ్ చేశారు. కానీ సినిమా మొదటి ఆటకే అక్కడ డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడం అదే టైం లో…

Radhe Shyam 9 Days Total World Wide Collections!!

పోటి లో ఊహించని విధంగా ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎవ్వరూ అంచనా కూడా వేయని రేంజ్ లో హిట్ ని అందుకోవడం జరిగింది. కాగా ఫైనల్ రన్ లో రాధే శ్యామ్ సినిమా 22.25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

Radhe Shyam Total World Wide Collections!!

కానీ రాధే శ్యామ్ రిలీజ్ అయిన తీరు ఉన్న హైప్ కి పూర్తీ కాంట్రాస్ట్ గా జస్ట్ 60 షోలతో హిందీలో ఆడియన్స్ ముందుకు వచ్చిన కార్తికేయ2 సినిమా ఒక పక్క అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా మరో పక్క అక్షయ్ కుమార్ రక్షా భందన్ సినిమాల నుండి పోటిని ఎదురుకుని వాటికి మించి థియేటర్స్ ని…

Karthikeya2 16 Days Total Collections!!

లాంగ్ రన్ లో సొంతం చేసుకోగా సినిమా 16 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో హిందీలో రాధే శ్యామ్ ను క్రాస్ చేసింది. 16 రోజుల్లో 23.61 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకున్న కార్తికేయ2 సినిమా 17వ రోజు కలెక్షన్స్ తో 24.20 కోట్ల మార్క్ ని అందుకోగా ఇప్పుడు రానున్న రోజుల్లో అక్కడ 25 కోట్ల మార్క్ ని క్రాస్ చేయబోతుంది…

Karthikeya2 15 Days Total Collections!!

రెండు సినిమాలకు మధ్య ఎలాంటి కంపారిజన్ లేదు కానీ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ మూవీని అసలు అంచనాలు కూడా లేని కార్తికేయ2 కలెక్షన్స్ పరంగా హిందీలో క్రాస్ చేయడం బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ గా చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా ఇంకా ఎంత దూరం అక్కడ పరుగును కొనసాగిస్తుంది అన్నది ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here