బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ మాస్ మూవీ కేజిఎఫ్ 2 సినిమా రెండో రోజు సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో రోజు 11.50 కోట్ల నుండి 12 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని భావించినా సినిమా అంతకన్నా మించి జోరు చూపించి ఏకంగా 13.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది అని చెప్పాలి.
మొత్తం మీద 2 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 16.87Cr
👉Ceeded: 4.79Cr
👉UA: 2.91Cr
👉East: 1.96cr
👉West: 1.34Cr
👉Guntur: 1.84Cr
👉Krishna: 1.58Cr
👉Nellore: 1.17Cr
AP-TG Total:- 32.46CR(52CR~ Gross)
మొత్తం మీద సినిమా తెలుగు రాష్ట్రాల బిజినెస్ 78 కోట్లు కాగా సినిమా…
79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 46.35 కోట్ల షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంటుంది అనుకుంటే సినిమా ఏకంగా 123.90 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.
ఇక సినిమా 2 రోజుల షేర్ వివరాలను గమనిస్తే…
👉Karnataka- 32.75Cr
👉Telugu States – 32.46Cr
👉Tamilnadu – 7.90Cr
👉Kerala – 5.42Cr
👉Hindi+ROI – 53.15CR~
👉Overseas – 17.60Cr(Approx)
Total WW collection – 149.28Cr Approx
ఇక 2 రోజుల గ్రాస్ లెక్కలను గమనిస్తే
👉Karnataka- 54.60Cr
👉Telugu States – 52Cr
👉Tamilnadu – 17.45Cr
👉Kerala – 13.45Cr
👉Hindi+ROI – 114CR~
👉Overseas – 36.60Cr(Approx)
Total WW collection – 288.10Cr Approx
ఇదీ మొత్తం మీద సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా 345 కోట్ల రేంజ్ బిజినెస్ కి 680 కోట్లకి పైగా గ్రాస్ టార్గెట్ కి సినిమా ఇంకా 400 కోట్ల లోపు గ్రాస్ ని లాంగ్ రన్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…