బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు భారీ అంచనాల నడుమ వచ్చిన పాన్ ఇండియా మూవీస్ లో సీక్వెల్ అడ్వాంటేజ్ తో భారీ హైప్ ను సొంతం చేసుకున్న సినిమా కేజిఎఫ్ చాప్టర్ 2…. సమ్మర్ రేసులో అల్టిమేట్ క్రేజ్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఊహకందని కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను చెడుగుడు ఆడేసుకుంది. టోటల్ రన్ లో ఊరమాస్ కలెక్షన్స్ తో ఈ ఇయర్ నంబర్ 1 గా నిలిచింది.
సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాలలో సాధించిన ఫైనల్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 42.93Cr
👉Ceeded: 12.03Cr
👉UA: 7.94Cr
👉East: 5.59Cr
👉West: 3.66Cr
👉Guntur: 4.95Cr
👉Krishna: 4.31Cr
👉Nellore: 2.84Cr
AP-TG Total:- 84.25CR(136.85CR~ Gross)
79 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా 5.25 కోట్ల ప్రాఫిట్ ను అందుకుంది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన షేర్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Karnataka- 106.15Cr
👉Telugu States – 84.25Cr
👉Tamilnadu – 55.50Cr
👉Kerala – 32.40Cr
👉Hindi+ROI – 223.50CR~
👉Overseas – 100.80CR (Approx)
Total WW collection – 602.60CR Approx
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన గ్రాస్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Karnataka- 185.70Cr
👉Telugu States – 136.85Cr
👉Tamilnadu – 114.25Cr
👉Kerala – 68.60Cr
👉Hindi+ROI – 525CR~
👉Overseas – 202.60Cr(Approx)
Total WW collection –1233.00 Approx
ఇలా అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా చారిత్రిక కలెక్షన్స్ తో ఈ ఏడాది నంబర్ 1 మూవీ ఆఫ్ ఇండియా గా నిలిచి దుమ్ము లేపింది.
ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ వాల్యూ లెక్క 345 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 347 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఏకంగా 255.60 కోట్ల ప్రాఫిట్ ను అందుకుని ఆల్ టైం ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచి ఓ రేంజ్ లో దుమ్ము దుమారం లేపింది.