Home గాసిప్స్ దెబ్బ మీద దెబ్బ…అయినా మరో ప్రయోగం చేస్తున్న కింగ్ నాగార్జున!

దెబ్బ మీద దెబ్బ…అయినా మరో ప్రయోగం చేస్తున్న కింగ్ నాగార్జున!

0

కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ ని సొంతం చేసుకుని చాలా కాలమే అయింది, 2016 టైం లో సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి సినిమాలతో బాక్ టు బాక్ సూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్న నాగార్జున తర్వాత క్లీన్ హిట్ ని 5 ఏళ్ళు అవుతున్నా కానీ సొంతం చేసుకోలేక పోయాడు. రీసెంట్ టైం లో మరీ భారీ నష్టాలను మిగిలించే డిసాస్టర్ మూవీస్ ని సొంతం చేసుకున్నాడు నాగ్.

Wild Dog 4 Days Total World Wide Collections!

కానీ ఎన్ని ఫ్లాఫ్స్ వచ్చినా కానీ కింగ్ నాగార్జున తనకున్న బిరుదు ప్రకారం ఎక్స్ పెరి మెంటల్ మూవీస్ నే చేస్తూ వస్తున్నాడు. ఫ్యాన్స్ ఓ కమర్షియల్ మూవీ కావాలని కోరుకుంటున్నా కానీ నాగార్జున మాత్రం వరుస పెట్టి ఎక్స్ పెరిమెంటల్ మూవీస్ నే చేస్తున్నాడు.

Wild Dog Total World Wide Collections!

ఆఫీసర్ తర్వాత మన్మథుడు 2 లాంటి కమర్షియల్ మూవీ ట్రై చేసినా ఆడియన్స్ కి అది ఏమాత్రం నచ్చలేదు, తర్వాత చేసిన వైల్డ్ డాగ్ మూవీ తో మరో ఎక్స్ పెరిమేంట్ చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ సినిమా డిజిటల్ లో తర్వాత…

Wild Dog 3 Days Total World Wide Collections!

మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా నాగార్జున నుండి కంబ్యాక్ ఇంకా రావాల్సి ఉండగా ఇప్పుడు సోగ్గాడే చిన్ని నాయన సీక్వెల్ చేస్తాడు అనుకుంటే కాన్సిల్ అయింది అనుకున్న ప్రవీణ్ సత్తారు మూవీ ని త్వరలోనే మొదలు పెట్టబోతున్నాడు. ఇక ఈ సినిమాలో రా ఏజెంట్ గా నటించబోతున్నాడట నాగ్. నాగార్జున క్రావ్ మాగా, సమురై స్వోర్డ్ లాంటి ఇజ్రాయెల్ యుద్ధ విద్యలు నేర్చుకుంటున్నారు…

Wild Dog 2 Days Total World Wide Collections!

ప్రవీణ్ సత్తారు గరుడ వేగ లాంటి కాన్సెప్ట్ తో ఈ సినిమా హై యాక్షన్ సీన్స్ తో ఉంటుందట, కానీ ఇది కూడా ప్రయోగమే అవ్వడంతో ఈ సారి ఎలాంటి రిజల్ట్ సొంతం అవుతుంది అన్నది ఆసక్తిగా మారగా ఎటొచ్చి నాగార్జున ఈ సారి అయినా సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు.

Wild Dog 5 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here