బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) నటించిన లేటెస్ట్ మూవీ కింగ్ ఆఫ్ కొత్త(King Of Kotha) ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యింది. సినిమా మొదటి ఆటకే…
ఫ్లాఫ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో తర్వాత ఏమాత్రం తేరుకోలేక పోయింది…సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 5 కోట్ల రేంజ్ వాల్యూ బిజినెస్ ను అందుకుని 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….
King Of Kotha Telugu States Total Collections(Gross)
👉Nizam – 1.10Cr~
👉Ceeded – 32L
👉Andhra – 1.03Cr~
Total AP-TG Collections:- 2.45CR Gross(1.20Cr~ Share)
5.5 కోట్ల టార్గెట్ లో సినిమా 4.3 కోట్ల లాస్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
King Of Kotha Total WW Collections
👉Kerala – 15.35CR
👉Telugu States- 2.45Cr~
👉Tamilnadu – 1.95Cr
👉Karnataka- 1.05Cr~
👉ROI – 0.60Cr
👉Overseas – 15.80CR~***
Total WW Collections – 37.20CR(16.75CR~ Share)
సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బిజినెస్ 40 కోట్ల దాకా ఉండగా 41 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా 24.25 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని డబుల్ డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుని నిరాశ పరిచింది. ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నా సినిమా తీవ్రంగా నిరాశపరిచింది.