Home న్యూస్ టైగర్ నాగేశ్వరరావు రాయలసీమ బిజినెస్…మాస్ రచ్చ!!

టైగర్ నాగేశ్వరరావు రాయలసీమ బిజినెస్…మాస్ రచ్చ!!

0

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర(Ravanasura) అందుకోలేక పోయినా కానీ ఆ సినిమా తర్వాత రవితేజ ఏకంగా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్న కొత్త సినిమా టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswara Rao) ఇప్పుడు…

ఆడియన్స్ ముందుకు దసరా కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద అందరిలోనూ మంచి అంచనాలు ఉన్నాయి. రవితేజ డిఫెరెంట్ రోల్ చేస్తూ ఉండగా క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉండటం కాన్సెప్ట్ యూనిక్ గా ఉండటంతో… 

   

టైగర్ నాగేశ్వరరావు సినిమా మీద సాలిడ్ బజ్ ఆడియన్స్ లో అలాగే ట్రేడ్ లో కూడా ఏర్పడింది ఇప్పుడు. దాని అన్ని చోట్లా రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే సాలిడ్ గా ఆఫర్స్ వస్తూ ఉండగా సినిమా రీసెంట్ గా సీడెడ్ ఏరియాలో బిజినెస్ ను కన్ఫాం చేసుకుంది.

రాయలసీమ ఏరియాలో మొత్తం మీద రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా కి ఇప్పుడు 5.40 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ నాన్ రిఫండబుల్ అమౌంట్ రైట్ కింద కన్ఫాం చేశారు… దసరా కి భారీ పోటి లో రిలీజ్ కాబోతున్న టైగర్ నాగేశ్వరరావు ఇతర సినిమాల నుండి…

ఫుల్ కాంపిటీషన్ ను ఫేస్ చేస్తూ కూడా ఇప్పుడు సాలిడ్ గా బిజినెస్ ను సొంతం చేసుకుంటుంది. ఇతర ఏరియాల్లో కూడా సాలిడ్ ఆఫర్స్ వస్తూ ఉండగా సినిమా టాక్ పాజిటివ్ గా వస్తే ఈ మొత్తాన్ని రికవరీ చేసి భారీ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here