Home గాసిప్స్ సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ బడ్జెట్ అండ్ రికవరీ…లాభమా నష్టమా!

సత్యదేవ్ ‘కృష్ణమ్మ’ బడ్జెట్ అండ్ రికవరీ…లాభమా నష్టమా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ తర్వాత కంబ్యాక్ ఇచ్చిన సత్యదేవ్(Satyadev) నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma Movie) తో కంబ్యాక్ ఇవ్వగా సినిమాకి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ లెవల్ లో సొంతం అవ్వగా మొదటి వారంలో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని అందుకోగా…

రెండో వారంలో జోరు చూపిస్తే బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది అనుకున్నా కూడా సినిమా సడెన్ గా డిజిటల్ లో మొదటి వారానికే రిలీజ్ అయ్యింది….దాంతో ఒక్క వారానికే సినిమా డిజిటల్ రిలీజ్ అవ్వడం ఏంటి అని అందరూ షాకయ్యారు…కాగా సినిమా మొత్తం మీద మేకర్స్ కి లాభం తెచ్చిందా నష్టం తెచ్చిందా అన్నది ఆసక్తిగా మారగా….

ఓవరాల్ గా సినిమా 7 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కింది అని టాలీవుడ్ లో టాక్ ఉండగా థియేట్రికల్ వాల్యూ బిజినెస్ 1.8 కోట్ల అడ్వాన్స్ లు కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ చేయగా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ రేంజ్ 8.5 కోట్ల దాకా ఓవరాల్ గా సొంతం చేసుకుందని సమాచారం..దాంతో ఓవరాల్ గా సినిమా థియేట్రికల్ అండ్….

నాన్ థియేట్రికల్ బిజినెస్ లు కలిపి 10.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా బడ్జెట్ 7 కోట్లు అలాగే పబ్లిసిటీ ఖర్చులు 80 లక్షల రేంజ్ లో ఖర్చు అయినా ఓవరాల్ గా 7.8 కోట్ల రేంజ్ బడ్జెట్ మీద ఓవరాల్ బిజినెస్ 10.30 కోట్ల దాకా అయినట్లు అంచనా…ఓవరాల్ గా మేకర్స్ కి సినిమా మీద….

 2.5 కోట్ల రేంజ్ లో టేబుల్ ప్రాఫిట్ సొంతం అయ్యిందని అంచనా వేస్తున్నారు. నాన్ థియేట్రికల్ అగ్రీమెంట్స్ వలెనే సినిమాను వారానికే డిజిటల్ లో రిలీజ్ చేశారని అంటున్నారు. ఓవరాల్ గా మేకర్స్ కి మంచి లాభాలను సొంతం చేసుకోగా థియేట్రికల్ రన్ కి మాత్రం ఎర్లీ OTT రిలీజ్ కొంచం ఎదురుదెబ్బ తీసింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here