Home న్యూస్ చిరు లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్….ఎపిక్ కంబ్యాక్ ఆఫ్ మెగాస్టార్!!

చిరు లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్….ఎపిక్ కంబ్యాక్ ఆఫ్ మెగాస్టార్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ నంబర్ 150 తో సెన్సేషనల్ కంబ్యాక్ ని సొంతం చేసుకోగా తర్వాత సైరా తో మెప్పించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ని మాత్రం అందుకోలేదు, ఆ తర్వాత చేసిన ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యి ఫ్లాఫ్స్ గా నిలిచాయి. ఆ 2 సినిమాల ఇంపాక్ట్ వలన వాల్తేరు వీరయ్య సినిమా పై ప్రెజర్ పడినా కానీ…

వాల్తేరు వీరయ్య సినిమాతో ఎపిక్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఊచకోత కోశాడు మెగాస్టార్… రెండు భారీ ఫ్లాఫ్స్ పడ్డా కానీ మెగాస్టార్ లాస్ట్ 5 సినిమాల ఓవరాల్ కలెక్షన్స్ లెక్కలు కానీ, ఒక్కో సినిమా యావరేజ్ కలెక్షన్స్ కానీ చూసుకుంటే….

ఇప్పటికీ మెగాస్టార్ బిగ్గెస్ట్ క్రౌట్ పుల్లర్ అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. మెగాస్టార్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ఏకంగా 500 కోట్లకు దగ్గరగా రావడం ఒక్కో సినిమా యావరేజ్ గా 100 కోట్లకు దగ్గర అయ్యే దాకా షేర్ ని అందుకోవడం ఎపిక్ సెన్సేషన్ అని చెప్పాలి ఇప్పుడు…

ఒకసారి మెగాస్టార్ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉#WaltairVeerayya – 137.85CR***
👉#GodFather – 59.38Cr
👉#Acharya – 48.36Cr
👉#SyeRaa: 143.80Cr
👉#Khaidino150: 104.6cr
Total Last 5 Movies collections: 493.99CR**
Average 1 Movie Collections: 98.79Cr
ఇదీ మెగాస్టార్ లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ రిపోర్ట్… మొత్తం మీద ఇది మెగాస్టార్ మెగా కంబ్యాక్ రాంపేజ్ అని చెప్పాలి ఇప్పుడు…ఇక ఫ్యూచర్ మూవీస్ తో మెగాస్టార్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here