Home న్యూస్ విజయ్ దేవరకొండ లాస్ట్ 5 మూవీస్ 1st డే కలెక్షన్ రిపోర్ట్!

విజయ్ దేవరకొండ లాస్ట్ 5 మూవీస్ 1st డే కలెక్షన్ రిపోర్ట్!

0

యూత్ లో మంచి క్రేజ్ ను పాపులారిటీనిని సొంతం చేసుకున్న హీరోల్లో యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఒకరు… మంచి సినిమా పడితే బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉన్న ఈ హీరో గీత గోవిందం లాంటి చిన్న సినిమాతో…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ ని అందుకున్నా తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేదు. రీసెంట్ మూవీస్ అయితే మరింత నిరాశ పరచగా లాస్ట్ ఇయర్ చేసిన లైగర్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నా ఓపెనింగ్స్ పరంగా…

విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు క్లాస్ మూవీ అయిన ఖుషి(Kushi) మూవీ ఆంధ్ర సీడెడ్ లలో అండర్ పెర్ఫార్మ్ చేసినా కూడా ఓవరాల్ గా మొదటి రోజు వరల్డ్ వైడ్ గా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే…

ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఒకసారి విజయ్ దేవరకొండ నటించిన రీసెంట్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని గమనిస్తే…
#VijayDeverakonda Recent Movies 1st Day Collections(APTG)
👉#KUSHI- 9.87CR****
👉#LIGER – 9.57CR
👉#WorldFamousLover – 4.40Cr
👉#DearComrade – 7.50Cr
👉#Taxiwaala – 3.30Cr
👉#NOTA – 4.55Cr
👉#GeethaGovindam- 5.81Cr

ఓవరాల్ గా ఖుషి సినిమా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో విజయ్ దేవరకొండ కెరీర్ లో రికార్డ్ ను సృష్టించింది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుంది అన్నది ఆసక్తిగా మారిందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here