Home న్యూస్ రవితేజ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్….నేల నుండి శిఖరానికి రవితేజ!!

రవితేజ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్….నేల నుండి శిఖరానికి రవితేజ!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన రీసెంట్ మూవీ ధమాకాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా కన్నా ముందు చేసిన సినిమాలు ఖిలాడీ మరియు రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచాయి. అంతకన్నా ముందు చేసిన క్రాక్ మూవీ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చినా కానీ తర్వాత చేసిన 2 సినిమాలు అట్టర్ డిసాస్టర్స్ అయ్యాయి.. ఇలాంటి టైంలో వచ్చిన ధమాకా…

Dhamaka 4 Days Total WW Collections!

ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా క్రాక్ కన్నా ముందు చేసిన సినిమాలు కూడా తీవ్రంగా నిరాశ పరిచాగా క్రాక్ తో దుమ్ము లేపాడు. ప్రస్తుతం అయితే ధమాకాతో నేల పై నుండి ఏకంగా శిఖరం ఎక్కే రేంజ్ కి వచ్చాడు మాస్ మహారాజ్ రవితేజ…

Dhamaka 1st Day Total World Wide Collections!

ఒకసారి రవితేజ నటించిన లాస్ట్ 5 సినిమాల కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉#Dhamaka – 45.06Cr
👉#RamaraoOnDuty- 5.20Cr~
👉#Khiladi – 13.70Cr~
👉#Krack – 39.16Cr
👉#DiscoRaja – 7.81Cr
Total Last 5 Movies collections: 110.93Cr*
Average 1 Movie Collections: 22.18Cr**
ఇదీ మొత్తం మీద రవితేజ లాస్ట్ 5 మూవీస్ కలెక్షన్స్….

Dhamaka 8 Days Total WW Collections!

ఆల్ మోస్ట్ లాస్ట్ 5 సినిమాల టోటల్ షేర్ కలెక్షన్స్ లెక్క 110.93 కోట్ల దాకా ఉండగా అందులో నుండి యావరేజ్ గా ఒక్క సినిమా కి కలెక్షన్స్ పరంగా 22.18 కోట్ల దాకా వసూళ్లు రావొచ్చు అని చెప్పాలి. ఇక ఫ్యూచర్ లో రవితేజ చేసే సినిమాలు మినిమమ్ గ్యారెంటీ అనిపించే విధంగా ఉంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here