యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ మోస్ట్ 4 వారాలను పూర్తీ చేసుకుని 5 వ వారం లో అడుగు పెట్టింది… సినిమా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో 35-40 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు కర్ణాటకలో టోటల్ రన్ ని పూర్తీ చేసుకుంది…
సినిమా కర్ణాటకలో మొత్తం మీద 1.4 కోట్ల రేంజ్ లో బిజినెస్ చేయగా టోటల్ రన్ లో 3.35 కోట్ల గ్రాస్ ని 1.53 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక తమిళనాడు లో సినిమా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి 1.36 కోట్ల గ్రాస్ ని 74 లక్షల…
దాకా షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ గా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా 2.10 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా టోటల్ రన్ లో ఇక్కడ సినిమా 2.46 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకుని లాభాలను కూడా సొంతం చేసుకుంది. ఇక ఇతర ఏరియాల టోటల్ రన్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి.