Home న్యూస్ మాడ్ మాక్స్: ఫ్యూరియోసా….టాక్ ఏంటి….మినీ రివ్యూ!!

మాడ్ మాక్స్: ఫ్యూరియోసా….టాక్ ఏంటి….మినీ రివ్యూ!!

0

హాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ 2024 మూవీస్ లో ఒకటైన మాడ్ మాక్స్: ఫ్యూరియోసా(Mad Max Furiosa – A Mad Max Saga Telugu Review) భారీ అంచనాల నడుమ రీసెంట్ గా రిలీజ్ అయింది… మొదటి పార్ట్ మాడ్ మాక్స్ 2015 టైంలో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ సినిమా కి ప్రీక్వెల్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ మాడ్ మాక్స్: ఫ్యూరియోసా సినిమా…

వరల్డ్ వైడ్ గా భారీ గా రిలీజ్ అవ్వగా సినిమా ఎంతవరకు మొదటి పార్ట్ ను మ్యాచ్ చేసింది అన్నది ఆసక్తిగా మారగా…మొత్తం మీద ఫస్టాఫ్ యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించింది అని చెప్పాలి. కథ పాయింట్ ఫ్యూరియోసా చిన్నప్పటి లైఫ్ ఏంటి….తను ఎలా విలన్స్ దొరికింది, తన లైఫ్ తర్వాత ఎలా మారింది…

విలన్ మీద ఎలా పగ తీర్చుకుంది అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్…. ఫ్యూరియోసాగా అన్య టైలర్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ రిమార్కబుల్ గా అనిపించింది, ఫస్టాఫ్ లో కన్నా సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ ఎక్స్ లెంట్ గా అనిపించాయి. ఇక విలన్ గా క్రిస్ హెమ్స్ వర్త్ విలనిజం నెక్స్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు…

సెకెండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి….కొన్ని షాట్స్ షాకింగ్ గా కూడా అనిపించాయి. కానీ ఓవరాల్ గా మొదటి పార్ట్ తో కంపేర్ చేస్తే ఆ రేంజ్ లో అనిపించలేదు కానీ సెకెండ్ పార్ట్ లో ఫ్యూరియోసా కథ బ్యాగ్రౌండ్ ఎమోషనల్ గా ఆకట్టుకోగా ఓవరాల్ గా కథ మొదటి పార్ట్ తో పోల్చితే జస్ట్ ఓకే అనిపించేలా ఉంది కానీ…

కొంచం ఎక్స్ పెర్టేషన్స్ ని తక్కువగా పెట్టుకుని థియేటర్స్ కి వెళితే డీసెంట్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ లా అనిపిస్తుంది ఈ సినిమా…..విజువల్స్ అండ్ టేకింగ్ మాత్రం నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి…యాక్షన్ సీన్స్ ను చూపించిన విధానం మొదటి పార్ట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా చూపించారు….సో ఫ్రీ టైం ఉంటే ఈజీగా ఒకసారి చూసే విధంగా ఉందని చెప్పొచ్చు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here