Home న్యూస్ మగధీర రీ రిలీజ్….అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!

మగధీర రీ రిలీజ్….అడ్వాన్స్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ సాలిడ్ గా జోరు చూపించినా కూడా ఇది మరీ ఓవర్ డోస్ అవ్వడంతో రీ రిలీజ్ లను చాలా లిమిటెడ్ గానే చూస్తున్నారు ఆడియన్స్, ఇక ఆడియన్స్ ముందుకు ఇప్పటికీ వరుసగా రీ రిలీజ్ లు వస్తున్నా కూడా కొన్ని సినిమాలే ఇంపాక్ట్ చూపెడుతూ ఉండగా….

ఇక ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు కానుకగా తన కెరీర్ లో రెండో సినిమాకే రికార్డుల వర్షం కురిపించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మగధీర(Magadheera Re Release) ఇప్పుడు గ్రాంగ్ గా రీ రిలీజ్ చేయబోతూ ఉండగా గీతా ఆర్ట్స్ వాళ్ళు సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు…

ఇక సినిమా 27న మార్నింగ్ షోల నుండి స్పెషల్ షోలతో రీ రిలీజ్ కానుండగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా మొదటి రోజుకి గాను ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ డీసెంట్ గా ఉండగా బుక్ మై షో లో ఆల్ మోస్ట్ 5.5K టికెట్స్ సేల్ అవ్వగా ఇతర ప్లాట్ ఫామ్స్ అలాగే ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ తో ఓవరాల్ గా సినిమా…

అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ లెక్క 15 లక్షల రేంజ్ లో ఉంది…..ఇక జోరు ఇలానే కొనసాగితే రీ రిలీజ్ రోజున సినిమా మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. రీసెంట్ టైం లో రీ రిలీజ్ ల వసూళ్లు కూడా తగ్గిపోతూ ఉండగా మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here