Home న్యూస్ 3rd వీకెండ్ లో కుమ్మేసిన ప్రేమలు….15 కోట్ల ఊచకోత సామి ఇదీ!

3rd వీకెండ్ లో కుమ్మేసిన ప్రేమలు….15 కోట్ల ఊచకోత సామి ఇదీ!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నా కూడా మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు(Premalu Telugu) రాంపెజ్ మాత్రం ఆగలేదు, అన్ని చోట్లా కుమ్మేస్తూ దూసుకు పోతున్న సినిమా తెలుగులో మూడో వీకెండ్ లో కూడా కుమ్మేసింది. అనుకున్న అంచనాలను మించి మరోసారి కలెక్షన్స్ లో జోరు చూపించింది…

మూడో వీకెండ్ లో ఆల్ మోస్ట్ 3 కోట్లకు చేరువ అయ్యే రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ లేపిన ఈ సినిమా 1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసింది. వరల్డ్ వైడ్ గా తెలుగు వర్షన్ 17 రోజుల కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 15 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషమని చెప్పాలి ఇప్పుడు…

ఒకసారి సినిమా తెలుగు వర్షన్ 17 రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే.. 
Premalu Telugu 17 Days Box Office Collections Report
👉Nizam: 3.60CR~
👉Total AP: 2.96CR~
Total AP-TG Collections:- 6.56CR~(11.75CR~ Gross)
👉KA+ROI+OS -1.50CR
Total WW Collections –  8.06CR(15.10CR~ Gross)

మొత్తం మీద తెలుగు వర్షన్ వాల్యూ టార్గెట్ 2 కోట్లు అయితే సినిమా ఆల్ మోస్ట్ మూడు రెట్ల రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది. ఇక వరల్డ్ వైడ్ గా 45 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే… .

Premalu 45 Days Total WW Collections Report
👉Kerala – 58.65CR
👉Telugu States- 11.75Cr~
👉ROI – 13.20Cr
👉Overseas – 41.60CR
Total WW Collections – 125.20CR(56.50CR~ Share)
రిమార్కబుల్ కలెక్షన్స్ తో సినిమా దూసుకు పోతున్న సినిమా లాంగ్ రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here