Home TRP రేటింగ్ 11 వ సారి కూడా ఈ రేంజ్ TRP ఏంటి సామి…రాంపేజ్ ఇది!

11 వ సారి కూడా ఈ రేంజ్ TRP ఏంటి సామి…రాంపేజ్ ఇది!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా రూపొందిన సినిమా మహర్షి. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సుడ్ రివ్యూ లతోనే లాంగ్ రన్ ని సొంతం చేసుకుని 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విజయం తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం…

చాలా సాదాసీదా రేటింగ్ నే సొంతం చేసుకుంది కానీ తర్వాత లాంగ్ రన్ లో ఈ సినిమా అద్బుతాలను సృష్టిస్తూ కన్సిస్టంట్ గా TRP రేటింగ్ లను సాధిస్తూ దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉంది. మొత్తం మీద 11 సార్లు టెలికాస్ట్ అయిన ఈ సినిమా అందులో…

ఏకంగా 8 సార్లు ఏకంగా 7 కి పైగా రేటింగ్ ను సొంతం చేసుకుని టెలివిజన్ లో సూపర్ సక్సెస్ రేట్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం. ఓవరాల్ గా రీసెంట్ గా 11 వ సారి టెలికాస్ట్ అయిన ఈ సినిమా మరోసారి స్ట్రాంగ్ హోల్డ్ తో 7.01 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.

ఒకసారి సినిమా ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన అన్ని సార్లు సాధించిన TRP రేటింగ్ లను ఒకసారి గమనిస్తే
👉1st Time: 9.3 TRP
👉2nd Time: 7.3
👉3rd Time: 6.13
👉4th time: 9.02
👉5th Time: 10.28
👉6th Time: 8.82
👉7th Time: 7.14
👉8th Time: 5.14
👉9th Time: 4.92
👉10th Time: 7.82
👉11th Time: 7.01 TRP***
ఇదీ సినిమా టెలివిజన్ లో సాధించిన సెన్సేషనల్ రేటింగ్ లు….

ఇంత కన్సిస్టంట్ గా టెలివిజన్ లో సూపర్ సాలిడ్ గా వినయ విదేయ రామ, రేసుగుర్రం, సరైనోడు, బాహుబలి లాంటి సినిమాలే లాంగ్ రన్ లో హోల్డ్ చేశాయి. ఇప్పుడు వీటి తో పాటు మహర్షి కూడా టెలివిజన్ లో లాంగ్ రన్ లో సూపర్ సాలిడ్ రన్ తో దూసుకు పోతుంది. లాస్ట్ రెండు సార్లు టెలికాస్ట్ టైం లో అద్బుతంగా రేటింగ్ లను సొంతం చేసుకుంది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here