Home న్యూస్ నాగ చైతన్య సినిమాలో మహేష్ బాబు 3 సినిమాలు!!

నాగ చైతన్య సినిమాలో మహేష్ బాబు 3 సినిమాలు!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ థాంక్ యు ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రన్ టైం గురించి ఇండస్ట్రీ లో ఒక రూమర్ స్ప్రెడ్ అయింది. సినిమా రన్ టైం ఏకంగా 2 గంటల 50 నిమిషాల లెంత్ తో ఉంటుందని, ఆ లెంత్ చూసి సినిమాలో చాలా సీన్స్ ని డిలేట్ చేశారని… లెంత్ దృశ్యా ఓవరాల్ గా…

మహేష్ బాబు మూవీస్ ని సినిమాలో నాగ చైతన్య ఫ్యాన్స్ లో ఒకరిగా థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సీన్స్ ఉండగా అవన్నీ కూడా తీసేశారని టాక్ స్ప్రెడ్ అయింది. ఈ విషయం తెలుసుకున్న మేకర్స్ దీని పై స్పందిస్తూ రన్ టైం పై వస్తున్నవన్నీ రూమర్స్ మాత్రమెనని తెలియజేశారు.

ఇక మహేష్ బాబు నటించిన ఒక్కడు, పోకిరి మరియు దూకుడు సినిమాల రిఫరెన్స్ లు ఈ సినిమాలో ఉండబోతున్నాయి అంటూ సినిమా రైటర్ బివిఎస్ రవి కన్ఫాం చేశారు… దాంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్స్ తో పాటు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here