Home గాసిప్స్ లీక్ అయిన సర్కారు వారి పాట…స్టొరీ పాయింట్ ఇదే…రచ్చ ఖాయం!!

లీక్ అయిన సర్కారు వారి పాట…స్టొరీ పాయింట్ ఇదే…రచ్చ ఖాయం!!

0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు వరుస విజయాల తర్వాత చేస్తున్న సినిమా సర్కారు వారి పాట… యూనిక్ టైటిల్ తో డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఇప్పటి నుండే పెరిగి పోయాయి. వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగుతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే పీక్స్ లో ఉన్నాయని చ్సుప్పోచ్చు.. ఇక హాట్రిక్ విజయాల తర్వాత వస్తున్న సినిమా అవ్వడం తో అంచనాలు కూడా పీక్స్ లో ఉన్నాయి.

Super Star Fans Creates History...India's Biggest Trend Record Belongs To Mahesh Fans

ఇక ఈ సినిమా కథ పాయింట్ ఇదే అంటూ చాలా కథలే ఇండస్ట్రీ లో అండ్ సోషల్ మీడియా లో ప్రచారం లో రోజు కో కొత్త కథ పాయింట్ లీక్ అవుతూ సినిమా పై ఉన్న అంచనాలను పెరిగేలా చేస్తుంది, లేటెస్ట్ గా సినిమా కథ గురించిన మరో కొత్త వర్షన్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది…

సినిమా లో మహేష్ బాబు రెండు డిఫెరెంట్ రోల్స్ లో కనిపించ బోతుండగా సినిమా మెయిన్ థీం “బ్యాంక్స్ నుండి వేల కోట్లు ఋణం తీసుకుని…కట్టలేక విదేశాలకు చెక్కేసిన ఓ బడా బిజినెస్ మాన్ కి లోన్ అప్రూవ్ చేసిన హీరో….

ఎలా తనని ఇండియా కి రిటర్న్ రప్పించాడు అన్నది” ఓవరాల్ స్టొరీ పాయింట్ అని అంటున్నారు. కానీ ఇక్కడ లోన్ అప్రూవ్ చేసింది హీరో ఫాదర్…ఆ విషయం తెలుసుకున్న కొడుకు ఎలా తన తండ్రి ని మోసం చేసిన వ్యక్తీని తిరిగి మోసం చేశాడు అన్నది కథ అని అంటున్నారు… ఇంకా చాలా ఎలిమెంట్స్ అండ్ హైలెట్స్ ఉన్నాయని తెలుస్తుంది, అండ్ కమర్షియల్ మాస్ ఫైట్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది.

మహేష్ న్యూ లుక్ సినిమా కి మేజర్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఓవరాల్ ఇలాంటి కాన్సెప్ట్ పై పెర్ఫెక్ట్ గా స్క్రీన్ ప్లే బేసుడ్ మూవీ తీస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ ఇమేజ్ తో కచ్చితంగా సినిమా ఓ రేంజ్ రచ్చ చేయడం ఖాయమని చెప్పొచ్చు. మరి కథ పాయింట్ ఎంతవరకు 100% నిజం అవుతుందో లేదో మరికొంత కాలం ఆగితే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here