Home న్యూస్ టాప్ ప్లేస్ తో దూసుకు పోతున్న మేజర్….సెన్సేషనల్ రాంపేజ్!!

టాప్ ప్లేస్ తో దూసుకు పోతున్న మేజర్….సెన్సేషనల్ రాంపేజ్!!

0

అడివి శేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మేజర్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ ని అక్కడక్కడా సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ కూడా రాంపేజ్ ను చూపిస్తూ దూసుకు పోతూ ఉంది. సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో….

Major The Film 17 Days Total Collections!!

డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుంది, హిందీ తో పాటు తెలుగు లో ఎక్స్ లెంట్ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఇప్పుడు హిందీ లో అలాగే తెలుగు లో నెట్ ఫ్లిక్స్ లో సినిమాల కేటగిరీలో టాప్ 1 అండ్ టాప్ 2….

Major The Film 13 Days Total Collections!!

ప్లేసులలో ట్రెండ్ అవుతూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఓవరాల్ గా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న మేజర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజిటల్ లో కూడా రిమార్కబుల్ హోల్డ్ తో దూసుకుపోతూ ఉండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here