Home న్యూస్ మొన్ననే రిలీజ్…అప్పుడే OTT రిలీజ్ డేట్ వచ్చేసింది…మైండ్ బ్లాంక్!

మొన్ననే రిలీజ్…అప్పుడే OTT రిలీజ్ డేట్ వచ్చేసింది…మైండ్ బ్లాంక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి మినిమం 4-6 వారాల దాకా టైం ఉండాలని ఆల్ రెడీ టాలీవుడ్ లో రూల్ పెట్టుకోగా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు మాత్రం రిజల్ట్ కారణంగా త్వరగానే డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి.

రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు చాలానే ఉండగా అందులో కొంచం నోటబుల్ మూవీ అయిన సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ మామా మశ్చీంద్ర(Maama Mascheendra) సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత…

కొంచం పాజిటివ్ బజ్ నే సొంతం చేసుకుంది. కానీ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత మాత్రం కంప్లీట్ గా నెగటివ్ టాక్ ను సొంతం చేసుకోగా సినిమా మొదటి రోజే జనాలు లేక చాలా చోట్ల షోలు కాన్సిల్ చేసుకోగా చాలా చోట్ల డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని…

కూడా సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. సినిమా రిజల్ట్ భారీ ఇంపాక్ట్ ని చూపించడంతో ఇప్పుడు సినిమాను ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేశారు. సినిమా రిలీజ్ అయిన 2 వారాలు కూడా తిరగకముందే ఇప్పుడు…

సినిమా డిజిటల్ లో రిలీజ్ కాబోతుంది…సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 20 న డిజిటల్ రిలీజ్ కాబోతుంది, అంటే ఆల్ మోస్ట్ 2 వారాల టైం కే డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఇలా నోటబుల్ మూవీని గట్టి ఎదురుదెబ్బ తీసింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here