బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళంలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ మార్కో(Marco Movie) మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండగా రీసెంట్ గా సినిమా తెలుగు లో డబ్ అవ్వగా తెలుగు కూడా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…
సినిమా మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజుకి వచ్చే సరికి వర్కింగ్ డే అయినా కూడా ఓవరాల్ గా ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి 75 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సూపర్బ్ గా…
హోల్డ్ ని చూపించి మాస్ రచ్చ చేసింది. సినిమా ఓవరాల్ గా 2 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 2.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది..షేర్ ఆల్ మోస్ట్ 1.15 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా…
క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా మరో 85 లక్షల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా వీకెండ్ లో సినిమా తెలుగు థియేటర్స్ కౌంట్ 300 నుండి ఇప్పుడు 400 వరకు పెరిగిపోయాయి. ఇక కలెక్షన్స్ ఏ రేంజ్ లో పెరుగుతాయో చూడాలి.
ఇక సినిమా టోటల్ గా 2 వారాలు పూర్తి అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Marco Movie 14 Days Total World Wide Collections Approx.
👉Kerala – 37.80Cr
👉Karnataka – 3.25Cr
👉Telugu States – 2.70Cr(inc Malayalam Version)
👉Hindi+ ROI – 6.45Cr
👉Overseas – 29.95Cr***approx.
Total WW collection – 80.15CR(37.65CR~ Share) Approx.
మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద 16 కోట్లకు పైగా ప్రాఫిట్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.