బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్య వచ్చిన చిన్న సినిమాల్లో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని అందుకోగా…పెద్దగా స్టార్ కాస్ట్ గురించి తెలియకున్నా కూడా రావు రమేష్(Rao Ramesh) నటించిన లేటెస్ట్ మూవీ మారుతీ నగర్ సుబ్రమణ్యం(Maruthi Nagar Subramanyam Total Collections) సినిమా రొటీన్ కథతోనే రాగా…
మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తోనే పరుగును కొనసాగించిన సినిమా మొదటి వారం వరకు పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేయగా, రెండో వారంలో కొత్త సినిమాల రిలీజ్ వలన సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అయినా కూడా ఉన్నంతలో సినిమా జానర్ అండ్ టాక్ దృశ్యా మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. కథ ఆడియన్స్ ను మరింతగా ఆకట్టుకునే విధంగా ఉండి ఉంటే ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఇంకా బెటర్ గా ఉండేది…
ఇక సినిమా టోటల్ రన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Maruthi Nagar Subramanyam Total WW Collections(est)
👉Nizam: 1.05CR~
👉Total AP: 0.75CRCr~
AP-TG Total:- 1.80CR~(3.70CR~ Gross)
👉Ka+ROI+OS – 0.40CR~
Total WW Collections – 2.20CR(4.75CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాలిన ఉండగా సినిమా ఉన్నంతలో బాగానే పెర్ఫార్మ్ చేసింది. కొంచం బెటర్ టాక్ అండ్ లాంగ్ రన్ సొంతం అయ్యి ఉంటే సినిమా ఇంకా బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది అని చెప్పాలి.