Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ దుమ్ము లేపిన కొత్త పాత సినిమాలు….టాప్ TRP రేటింగ్ అందుకున్న సినిమాలు ఇవే!

లాస్ట్ వీక్ దుమ్ము లేపిన కొత్త పాత సినిమాలు….టాప్ TRP రేటింగ్ అందుకున్న సినిమాలు ఇవే!

0

లాక్ డౌన్ ఎఫెక్ట్ వలన థియేటర్స్ మూసేసి ఉండటం తో కొత్త సినిమాలు లేక అందరూ టెలివిజన్ లో సినిమాలే చూస్తున్నారు. టెలివిజన్ వాళ్ళు కూడా షూటింగ్స్ ఏమి లేక పోవడం తో సీరియల్స్ ప్లేస్ లో కొత్త పాత తేడా లేకుండా అన్ని సినిమాలను టెలికాస్ట్ చేస్తూ వారం వారం మంచి TRP రేటింగ్ లను దక్కించు కుంటూ లాక్ డౌన్ ని సాలిడ్ గా వాడుకుంటున్నారు అని చెప్పొచ్చు.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

గత వారం తో పోల్చితే లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల కంప్లీట్ లిస్టు రిలీజ్ కాలేదు కానీ రిలీజ్ అయిన సినిమాల TRP రేటింగ్ లు అన్నీ ఓవరాల్ గా చూసుకుంటే సాలిడ్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. ప్రతీ సారి ఎదో ఒక తెలుగు సినిమా టాప్ లో ఉండేది కానీ…

ఈ సారి మాత్రం విచిత్రంగా హాలీవుడ్ డబ్ మూవీ టాప్ లో నిలిచింది, లాస్ట్ ఇయర్ వచ్చిన మోస్ట్ అవైటెడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేం సినిమా లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచింది.

మొత్తం మీద గత వారం టెలికాస్ట్ అయిన సినిమా లలో హైయెస్ట్ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న ఓవరాల్ సినిమాలు ఇవి..
#AvengersEndGame- 5.09 TRP
#90ML 2nd time – 5.07 TRP
#LakshmiKalyanam- 4.86 TRP
#Daddy – 4.74 TRP
#Pournami – 4.66 TRP
#Jaanu 2nd time – 4.1 TRP
#Oopiri – 4.06 TRP
ఈ సారి కూడా పాత సినిమా లు సాలిడ్ గానే డామినేట్ చేశాయి అని చెప్పొచ్చు.

కళ్యాణ్ రామ్ కాజల్ ల లక్ష్మీ కళ్యాణం, చిరంజీవి డాడీ, ప్రభాస్ పౌర్ణమి సినిమాలు మంచి రేటింగ్స్ ని సొంతం చేసుకోగా సెకెండ్ టైం టెలికాస్ట్ అయిన 90ML మరియు జాను లు పర్వాలేదు అనిపించుకున్నాయి… ఇక ఈ వారం టెలికాస్ట్ అయిన సినిమా ల రిపోర్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here