Home న్యూస్ వారానికే థియేటర్స్ నుండి పీకేశారు….మామూలు దెబ్బ కాదిది!!

వారానికే థియేటర్స్ నుండి పీకేశారు….మామూలు దెబ్బ కాదిది!!

0

రీసెంట్ టైంలో ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయిన సినిమాల రన్ లు చాలా త్వరగానే ముగుస్తున్నాయి…మొదటి వీకెండ్ తర్వాత స్లో అయ్యి వర్కింగ్ డేస్ కి వచ్చేసరికి డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి పడి రెండో వీకెండ్ లో కొద్ది వరకు తేరుకుని తర్వాత రెండో వీక్ వర్కింగ్ డేస్ కి వచ్చేసరికి…

కంప్లీట్ గా డ్రాప్ అయ్యి రెండు వారాలకే పరుగును పూర్తి చేసుకున్న సినిమాలు రీసెంట్ టైంలో చాలానే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆల్ మోస్ట్ మొదటి వారానికే థియేటర్స్ ని పీకేసిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హరీష్ శంకర్(Harish Shankar) ల…

కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan)….మొదటి వారంలో అతి కష్టం మీద 7.92 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండో వారంలో ఆల్ మోస్ట్ 90% కి పైగా మెయిన్ థియేటర్స్ నుండి తొలగించారు…చాలా వరకు డిసాస్టర్ రిజల్ట్ వచ్చినా కూడా…

Mr Bachchan Movie 1st Week (7 Days) Total WW Collections!!

రెండో వారంలో మెయిన్ సెంటర్స్ లో అయినా సినిమా షోలు ఉంచుతారు…కానీ మిస్టర్ బచ్చన్ పరిస్థితి మరింత నిరాశ పరిచే విధంగా మొదటి వారం తర్వాత 90% థియేటర్స్ ను తొలగించి ఓల్డ్ మూవీస్ ని, రీ రిలీజ్ మూవీస్ అలాగే కొత్త సినిమాలను రిలీజ్ చేయడంతో…

ఏం చేయలేని పరిస్థితిలో ప్రీ రిలీజ్ బిజినెస్ లో భారీ నష్టాలను సొంతం చేసుకుని ఎపిక్ ఫ్లాఫ్ గా నిలిచింది. రవితేజ రీసెంట్ మూవీస్ లో కొన్ని ఎపిక్ డిసాస్టర్ అయ్యాయి కానీ వాటికి మించిన డిసాస్టర్ రిజల్ట్ ను ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ సొంతం చేసుకుంది….

ఏదైనా ఎక్స్ పెరిమెంట్ మూవీ అంటే ఈ రిజల్ట్ ను ఒప్పుకోవచ్చు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్, మంచి మాస్ కాంబో, ఎక్స్ లెంట్ మ్యూజిక్ ఉన్నప్పటికీ కూడా ఈ రేంజ్ లో ఎదురుదెబ్బ పడ్డ సినిమా రీసెంట్ టైంలో ఈ సినిమానే అని చెప్పాలి. ఇలాంటి రిజల్ట్ తర్వాత ఇక రవితేజ ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

Mr Bachchan Movie 6 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here