Home న్యూస్ 24 గంటలు ఓవర్…మిస్టర్ బచ్చన్ ట్రైలర్ కి రెస్పాన్స్ ఎలా ఉందంటే!!

24 గంటలు ఓవర్…మిస్టర్ బచ్చన్ ట్రైలర్ కి రెస్పాన్స్ ఎలా ఉందంటే!!

0
Raviteja Mr Bachchan Trailer 24 Hours Views Likes Report
Raviteja Mr Bachchan Trailer 24 Hours Views Likes Report

మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) హరీష్ శంకర్(Harish Shankar) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్(Mr Bachchan) సినిమా….ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి…

ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను భారీగానే పెంచేసింది అని చెప్పాలి. ఒరిజినల్ వర్షన్ రైడ్ తో పోల్చితే కంప్లీట్ గా కమర్షియల్ టచ్ తో మాస్ ఎలిమెంట్స్ తో రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ సినిమా…

కోర్ పాయింట్ ను అలాగే తీసుకున్నా మిగిలిన కథని మొత్తం మార్చేసి లవ్ అండ్ వేరే ఎలిమెంట్స్ ని కలిపి కంప్లీట్ రవితేజ హరీష్ శంకర్ ల కాంబోకి సరిపడా అంశాలు అన్నీ ఉంచేలా చూసుకుని రూపొందించగా మంచి మ్యూజిక్ కూడా తోడు అవ్వడంతో సినిమా మీద అంచనాలు…

బాగానే పెరిగేలా చేసింది అని చెప్పాలి. ఇక యూట్యూబ్ లో ట్రైలర్ కి 24 గంటల్లో మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. మరీ అంచనాలను మించిపోయే రేంజ్ లో కాకపోయినా కూడా ఓవరాల్ గా ట్రైలర్ కి 24 గంటల్లో 3.98 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా ఈ ట్రైలర్ కి…

122.3K లైక్స్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది… రవితేజ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే బెటర్ మ్యూజిక్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here