బాక్స్ ఆఫీస్ దగ్గర సోలో హీరోగా చాలా టైంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న కింగ్ నాగార్జున(King Nagarjuna) ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు నా సామి రంగ(Naa Saami Ranga Movie) తో సందడి చేయగా సినిమాకి ఆడియన్స్ నుండి పండగ టైంలో మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
పండగ వీకెండ్ లో బాగానే పెర్ఫార్మ్ చేసి తర్వాత మాత్రం స్లో డౌన్ అయింది…. ఇక సినిమా అప్పటికే బిజినెస్ ను అందుకోవడంతో ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకుని క్లీన్ హిట్ గా నిలిచింది. ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే…
Naa Saami Ranga Total WW Collections Report(INC GST)
👉Nizam: 5.01Cr
👉Ceeded: 3.81Cr
👉UA: 3.72Cr
👉East: 2.77Cr
👉West: 1.37Cr
👉Guntur: 1.55Cr
👉Krishna: 1.31Cr
👉Nellore: 89L
AP-TG Total:- 20.43CR(34.20CR~ Gross)
👉KA+ROI: 0.80Cr
👉OS: 0.65Cr
Total WW:- 21.88CR(38.00CR~ Gross)
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 19 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా 2.88 కోట్ల రేంజ్ లో లాభాన్ని సొంతం చేసుకుని క్లీన్ హిట్ గా నిలిచింది… మొత్తం మీద సినిమా కింగ్ నాగార్జునకి ఆల్ మోస్ట్ సోగ్గాడే చిన్ని నాయన సినిమా తర్వాత…
సోలో హీరోగా మంచి కంబ్యాక్ నే ఇచ్చింది అని చెప్పాలి. వరుస ఫ్లాఫ్స్ తో తన మార్కెట్ చాలా వరకు డ్యామేజ్ అవ్వగా ఎట్టకేలకు ఈ సినిమాతో డీసెంట్ కంబ్యాక్ ను సొంతం చేసుకున్న నాగార్జున ఇక తన అప్ కమింగ్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక….