Home TRP రేటింగ్ 8 కోట్ల రేటు…2nd టైం కూడా ఊరమాస్ TRPతో లవ్ స్టొరీ రచ్చ!

8 కోట్ల రేటు…2nd టైం కూడా ఊరమాస్ TRPతో లవ్ స్టొరీ రచ్చ!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన సినిమా కానీ ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన కలెక్షన్స్ చాలా వరకు అండర్ పెర్ఫార్మ్ చేసినా కానీ ఓవరాల్ గా సినిమా…

Love Story 17 Days Total Collections!!

బాక్స్ ఆఫీస్ దగ్గర 32 కోట్ల టార్గెట్ కి 35 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్స్ ఆఫీస్ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…

Love Story 6 Days Total Collections!!

తర్వాత టెలివిజన్ లో కూడా దుమ్ము లేపింది… సినిమా ను ఆల్ మోస్ట్ 8 కోట్ల రేంజ్ రేటు చెల్లించి స్టార్ మా ఛానెల్ శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకోగా సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఊరమాస్ రేటింగ్ ను సొంతం చేసుకుంది… లవ్ స్టొరీ సినిమా ఫస్ట్ టైం టెలికాస్ట్ లో…

Love Story 1st Day Total World Wide Collections!!

18.01 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా రెండో సారి టెలికాస్ట్ అయిన లవ్ స్టొరీ మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి దుమ్ము లేపింది. సినిమా రెండో సారి టెలికాస్ట్ లో 7.76 టి.ఆర్.పి రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా ను 8 కోట్ల రేంజ్ రేటు కి కొన్న స్టార్ మా….

Love Story 3 Days Total Collections!!

ఛానెల్ ఫస్ట్ టైమే సాలిడ్ గా రికవరీ అవ్వగా రెండో సారి టెలికాస్ట్ తో కంప్లీట్ రికవరీని సొంతం చేసుకుని ప్రాఫిట్ జోన్ లో కూడా నిలిచింది అని చెప్పొచ్చు… ఇక తర్వాత టెలికాస్ట్ ల నుండి స్టార్ మా ఛానెల్ కి ఫుల్ ప్రాఫిట్స్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు…

Love Story 5 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here