రీసెంట్ టైం లో హీరోల సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ కంటిన్యు గా జరుగుతూనే ఉండగా ఒక్కో ట్రెండ్ లో ఒక్కో హీరోల ఫ్యాన్స్ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉండగా టాప్ హీరోలతో పాటు టైర్ 2 హీరోల ట్రెండ్స్ విషయం లో కూడా ఇదే ఎక్కువగా జరిగింది. ఈ ఏడాది ముందుగా మజిలీ ట్రెండ్ పాత రికార్డ్ ను బ్రేక్ చేయగా తర్వాత జెర్సీ ట్రెండ్ కొత్త రికార్డ్ సాధించింది.
తర్వాత 100% లవ్ ట్రెండ్ పాత రికార్డులను బ్రేక్ చేస్తూ టైర్ 2 హీరోల్లో బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్ గా మారగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న నాచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ నాని కెరీర్ లో మూడేళ్ళ క్రితం వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ నిన్నుకోరి…
రిలీజ్ అయ్యి 3 ఏళ్ళు పూర్తీ అయిన సందర్బంగా ట్రెండ్ మొదలు పెట్టగా మొదటి గంటల్లో జోరు చూపినా తర్వాత మాత్రం స్లో అవ్వగా తిరిగి 24 గంటలు ముగిసే టైం లో జోరు చూపి మొత్తం మీద యానివర్సరీ ట్రెండ్స్ లో టాప్ 3 ప్లేస్ ని దక్కించుకున్నారు.
ఒకసారి ఇప్పటి వరకు జరిగిన టైర్ 2 హీరోల యానివర్సరీ ట్రెండ్స్ లో టాప్ ప్లేసులను సొంతం చేసుకున్న ట్రెండ్స్ ని గమనిస్తే…
👉#9YearsFor100PercentLove- 401.6K
👉#1YearforClassicJERSEY – 391.6K
👉#3YearsforNinnuKori – 353.5K***
👉#1YearForCultClassicMajili – 184.2K
👉#2YearsForMCA – 153K
👉#12YearsForBBReady – 102.2K
👉#8YearsForEvergreenPJ – 76K
నాని ఫ్యాన్స్ నిన్ను కోరి 3 ఏళ్ల ట్రెండ్ లో టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకున్నారు.
కొంచం గట్టిగా ట్రై చేసి ఉంటే టాప్ ప్లేస్ బ్రేక్ అయ్యేది కానీ సాధ్యం కాలేదు. ఇక త్వరలోనే ఇస్మార్ట్ శంకర్ ట్రెండ్ అండ్ డియర్ కామ్రేడ్ ట్రెండ్స్ జరగబోతుండగా వాటి లో ఒకటి ఈ రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మరి ఏది బ్రేక్ చేస్తుందో చూడాలి..