Home న్యూస్ ఆల్ టైం రికార్డ్ ను డబుల్ మార్జిన్ తో కొట్టిన ధోని బర్త్ డే ట్రెండ్!!

ఆల్ టైం రికార్డ్ ను డబుల్ మార్జిన్ తో కొట్టిన ధోని బర్త్ డే ట్రెండ్!!

0

ఇండియా కి 1983 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ 28 ఏళ్ళు గడిచాక 2011 లో వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని… అంతకన్నా ముందే 2007 లో టీ20 వరల్డ్ కప్ ని ఇండియా కి అందించగా ఇండియా ని ఛాంపియన్స్ ట్రోఫీ ని అలాగే ఆస్ట్రేలియా లో సి బి సిరీస్ ని అందించాడు కాప్టెన్ గా… దాంతో పాటు ఇండియా ని మూడు ఫార్మాట్లో కూడా నంబర్ 1 గా నిలపడమే కాకుండా…

మరెన్నో రికార్డులను సొంతం చేసుకున్న మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు నేడు. సోషల్ మీడియా లో ధోని పుట్టిన రోజు వేడుకలను ఫ్యాన్స్ భారీ ఎత్తున జరుపుకోగా పాత రికార్డులను అన్నీ బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించారు.

ఇది వరకు రోహిత్ శర్మ బర్త్ డే ట్రెండ్ జరగగా ఆ ట్రెండ్ లో 1.04 మిలియన్ ట్వీట్స్ 24 గంటల్లో పోల్ అవ్వగా ఆ రికార్డ్ ను డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసి ఇప్పుడు 24 గంటల్లో ఏకంగా 2.1 మిలియన్స్ ట్వీట్స్ ని పోల్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేశారు. ఒకసారి టాప్ ట్రెండ్స్ ని గమనిస్తే…

6: #HappyBirthdayRaina(2019) – 174k

5. #HappyBirthdaySachin (2020) – 354K

4. #HappyBirthdayViratKohli(2019) – 605.5k

3. #HappyBirthdayDhoni (2019) – 612k

2. #HappyBirthdayRohit (2020) – 1.04Mil

1. #HappyBirthdayDhoni(2020) 2.1M(record)*****

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here