Home న్యూస్ 20 కోట్ల ఊరుపేరు భైరవకోన….No1 ప్లేస్ తో దుమ్ము లేపుతుందిగా!!

20 కోట్ల ఊరుపేరు భైరవకోన….No1 ప్లేస్ తో దుమ్ము లేపుతుందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఫిబ్రవరి అన్ సీజన్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుని ఉన్నంతలో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకుంది. 20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదు కానీ మొత్తం మీద సెమీ హిట్ గా నిలిచింది అని చెప్పాలి.

రిలీజ్ అయిన 3 వారాలకే సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అమెజాన్ ప్రైమ్ లో సినిమా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత కాన్సెప్ట్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండగా వ్యూవర్ షిప్ పరంగా కూడా సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోతుంది సినిమా…..

ప్రైమ్ వీడియోలో సినిమా సాలిడ్ వ్యూస్ తో ఏకంగా టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ మిగిలిన సినిమాలను అన్నీ డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతూ ఉండటం విశేషం, బాక్స్ ఆఫీస్ దగ్గర 20 కోట్లకు పైగా గ్రాస్ అందుకుని పర్వాలేదు అనిపించిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….

మంచి సీజన్ లో రిలీజ్ అయ్యి ఉంటే మంచి విజయాన్నే సొంతం చేసుకుని ఉండేది సినిమా, కానీ అన్ సీజన్ ఎఫెక్ట్ వలన బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదు… కానీ డిజిటల్ లో మాత్రం సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న నంబర్ 1 ప్లేస్ తో డామినేట్ చేస్తూ ఉండటం విశేషం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here