Home Uncategorized బాలయ్య టీసర్ రిలీజ్…మండిపడుతున్న ఎన్టీఆర్-ప్రభాస్ ఫ్యాన్స్!!

బాలయ్య టీసర్ రిలీజ్…మండిపడుతున్న ఎన్టీఆర్-ప్రభాస్ ఫ్యాన్స్!!

0

రీసెంట్ గా నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ లోని బాలయ్య లుక్ అండ్ చిన్న టీసర్ గ్లిమ్స్ రిలీజ్ అయ్యింది, అసలు ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయని కూడా కేవలం ఒకే షెడ్యూల్ షూటింగ్ జరిగినా ఫ్యాన్స్ కోసం బాలయ్య బోయపాటి కలిసి టీసర్ ను రిలీజ్ చేసి నందమూరి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేశారు.

అదే సమయం లో ఇతర హీరోల ఫ్యాన్స్ తమ సినిమాల అప్ డేట్స్ ఇవ్వడం లేడని మండిపడుతున్నారు సోషల్ మీడియా లో. ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోల సినిమాల అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు.

ముందుగా రీసెంట్ గా ఎన్టీఆర్ పుట్టిన రోజు జరగగా 75% షూటింగ్ అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నుండి ఎన్టీఆర్ బర్త్ డే కి టీసర్ ని కాదు కాగా కనీసం లుక్ ని కూడా రిలీజ్ చేయలేదని ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆర్ ఆర్ ఆర్ టీం ని సోషల్ మీడియా లో విమర్శించారు.

Prabhas Became Most Followed South Indian Actor In FaceBook

అదే సమయం లో ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ 20 ఫస్ట్ లుక్ కమింగ్ సూన్ అని డైరెక్టర్ రాదా లాక్ డౌన్ ముందు ప్రకటించగా 3 నెలలు గడుస్తున్న ప్రభాస్20 టీం నుండి అసలు ఫస్ట్ లుక్ గురించిన అప్ డేట్ కూడా లేదు, సినిమా 70% కంప్లీట్ అయినా ప్రభాస్ లుక్ అండ్ టైటిల్ కూడా రివీల్ చేయడం లేడని ఫ్యాన్స్ ఇప్పటికే పలుస్తారు అప్ డేట్స్ కోసం ట్రెండ్ చేశారు.

ఫ్యాన్స్ ను అర్ధం చేసుకునే విషయం లో బాలయ్య బోయపాటి ఇక్కడ మంచి మార్కులు సాధించారు. కానీ మమ్మోత్ బడ్జెట్ తో రూపొందుతున్న ఆర్ ఆర్ ఆర్ మరియు ప్రభాస్20 కొన్ని అనుకోని కారణాల వల్ల అప్ డేట్స్ ఇవ్వలేదు. ఇక లాక్ డౌన్ ముగిసింది కాబట్టి త్వరలో అయినా వీళ్ళ కోసం అప్ డేట్స్ ఇస్తారో లేదో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here