Home గాసిప్స్ ఎన్టీఆర్ మహానాయకుడు షాకింగ్ న్యూస్…ఫ్రీ కాదట సామి!!

ఎన్టీఆర్ మహానాయకుడు షాకింగ్ న్యూస్…ఫ్రీ కాదట సామి!!

0

     బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి బరి లో భారీ గా రిలీజ్ అయిన నట సింహం నంద మూరి బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయో పిక్ లోని మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథా నాయకుడు మంచి టాక్ నే సొంతం చేసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం కలెక్షన్స్ ని అందుకోలేక టోటల్ రన్ లో ఏకంగా 50 కోట్లకు పైగా నష్టాల ను మిగిలించి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన విషయం అందరి కీ తెలిసిందే.

సినిమా నష్టాలతో రెండో పార్ట్ పై భారీ ప్రెజర్ పడగా రెండో పార్ట్ ని చాలా మార్పులు చేర్పులు చేసిన యూనిట్ సినిమా ను ఇప్పుడు త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధం చేస్తున్నారు. మరో పక్క సినిమా బిజినెస్ పరంగా ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది.

ఆ వార్తా ప్రకారం సినిమా బిజినెస్ ను ముందు డబ్బులు తీసుకోకుండా మొదటి పార్ట్ తో నష్టాల పాలు అయిన వారికి ఫ్రీ గా ఇవ్వాలని డిసైడ్ అయినప్పటికీ ఇప్పుడు ఆ మాటలు ఉట్టివే అవుతున్నాయి అన్న టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది.

మొదటి పార్ట్ ని కొన్న వాళ్ళ కి 20 నుండి 25% వరకు డబ్బులు రికవరీ చేసి, ఎన్టీఆర్ మహానాయకుడు కి మంచి ఫ్యాన్సీ రేట్లు ఇచ్చే బయ్యర్ల కి అమ్మాలని యూనిట్ భావిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇది నిజంగానే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. కోట్లకి కోట్లు నష్టపోయిన బయ్యర్లు రెండో పార్ట్ తో అయినా

ఎంతో కొంత రికవరీ చేసుకోవాలని చూస్తుంటే ఈ వార్తా నిజం అయితే అందరికీ తీవ్ర నష్టాలూ కన్ఫాం అనే చెప్పాలి. మరి ఈ వార్తా పై ఫుల్ క్లారిటీ త్వరలోనే రివీల్ కాబోతుందని అంటున్నారు. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here