Home న్యూస్ 24 గంటలు ఓవర్….టాలీవుడ్ రికార్డ్ కొట్టిన ఓజీ గ్లిమ్స్!

24 గంటలు ఓవర్….టాలీవుడ్ రికార్డ్ కొట్టిన ఓజీ గ్లిమ్స్!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) నటిస్తున్న అప్ కమింగ్ మూవీస్ లో మోస్ట్ హైప్ ను సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతున్న సినిమా ఓజీ ది ఒరిజినల్ గ్యాంగ్ స్టర్(#TheyCallHimOG #OG)….రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా….

సినిమా నుండి అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు…#HungryCheetah గ్లిమ్స్ గా వచ్చిన ఈ గ్లిమ్స్ ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా పవర్ స్టార్ మాస్ యాటిట్యూడ్ అండ్ తమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ లు హైలెట్ గా నిలిచాయి.

దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవ్వడమే కాదు కామన్ ఆడియన్స్ నుండి కూడా సూపర్బ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది ఈ గ్లిమ్స్… ఇక ఈ గ్లిమ్స్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యిందని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా 24 గంటలు…

పూర్తి అయ్యే టైంకి ఈ గ్లిమ్స్ కి లైక్స్ పరంగా టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా కొత్త రికార్డ్ నమోదు కాకపోయినా ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. టోటల్ గా 24 గంటల్లో ఈ గ్లిమ్స్ కి ఇప్పుడు….

14.49 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా 731K మార్క్ ని దాటేది లైక్స్ పరంగా ఆల్ టైం రికార్డ్ ను సొంతం చేసుకుంది ఈ గ్లిమ్స్… ఓవరాల్ గా ఈ గ్లిమ్స్ తో సినిమా మీద ఉన్న అంచనాలు స్కై హై లెవల్ లో పెరిగి పోగా సినిమా ఎప్పుడు వచ్చినా రికార్డులు సృష్టించడం ఖాయం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here