Home న్యూస్ 5 వరుస ఫ్లాఫ్స్ ల స్టార్ హీరో – ఈ సినిమా కుమ్మేయడం ఖాయం!

5 వరుస ఫ్లాఫ్స్ ల స్టార్ హీరో – ఈ సినిమా కుమ్మేయడం ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ కన్నా ముందు కెరీర్ బెస్ట్ ఫాంలో ఉన్న ఈ హీరో పాండమిక్ తర్వాత జనాలలో OTT స్టార్ గా బ్యాడ్ పేరుని తెచ్చుకున్నాడు, మారుతున్న పరిస్థితులను గమనించి కొన్ని సినిమాలను ఎక్స్ క్లూజివ్ గా OTT వాళ్ళ కోసం చేయాలని డిసైడ్ అవ్వడం ఈ హీరో…

థియేట్రికల్ రిలీజ్ ల పై భారీ ఎదురుదెబ్బ కొట్టింది, ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్… పాండమిక్ ముందు వరుస హిట్స్ తో దుమ్ము లేపిన ఈ హీరో తర్వాత లక్ష్మీ, అతరింగి రే, కట్ పుట్లీ సినిమాలను…

డిజిటల్ లో రిలీజ్ చేయగా థియేటర్స్ లో సూర్యవంశీ, బచ్చన్ పాండే, సామ్రాట్ పృద్విరాజ్, రక్షా భందన్, రామ్ సేతు మరియు ఇప్పుడు సేల్ఫీ లాంటి సినిమాలు రిలీజ్ చేయగా సూర్యవంశీ ఒక్కటి కాంబినేషన్ హైప్ వలన హిట్ అయింది.

మిగిలిన సినిమాలు అట్టర్ ఫ్లాఫ్ అవ్వగా ఇప్పుడు అక్షయ్ కుమార్ చేస్తున్న కొత్త సినిమా మాత్రం కచ్చితంగా హిట్ అయ్యే అవకాశం ఉంది… మన తెలుగు గోపాల గోపాల హిందీ ఒరిజినల్ అయిన ఓమైగాడ్ సినిమా కి సీక్వెల్ గా ఇప్పుడు…

OMG2 సినిమాను తీయగా ఈ సినిమా మీద మంచి హైప్ ఉంది, సినిమా ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేయగా యునానిమస్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుంది… ఇక సినిమా ఆగస్టు 11న రిలీజ్ కాబోతుంది. మరి ఈ సినిమాతో హైప్ కి తగ్గట్లే అక్షయ్ కుమార్ భారీ కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here