Home Uncategorized చిరు సినిమాకి 310K ఏంటి సామి…మైండ్ బ్లాక్ అయిందిగా!!

చిరు సినిమాకి 310K ఏంటి సామి…మైండ్ బ్లాక్ అయిందిగా!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో పోటి వలన ఉన్నంతలో లిమిటెడ్ రిలీజ్ ను దక్కించుకున్న ఈ సినిమా…ఓవర్సీస్ అండ్ నార్త్ ఇండియాలో మంచి రిలీజ్ నే దక్కించుకుంది. ఇక సినిమా అమెరికాలో అనుకున్న టైం కి షోలు పడక పోవడంతో లోకేషన్స్ ఎక్కువే అయినా ఆన్ టైం కి షోలు…

తక్కువ లోకేషన్స్ లోనే పడగా ప్రీమియర్స్ కి సినిమా సాధించిన కలెక్షన్స్ మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత లోవేస్ట్ గా నిలిచాయి. ప్రీమియర్స్ కి మొత్తం మీద 310K డాలర్స్ ని మాత్రమే సొంతం చేసుకున్న గాడ్ ఫాదర్…

పూర్ ఓపెనింగ్స్ ని అక్కడ సొంతం చేసుకుంది, డిసాస్టర్ ఆచార్య కూడా ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో ఆల్ మోస్ట్ 900K మార్క్ ని అందుకోగా ఇప్పుడు ఇక్కడ హాలిడేనే అయినా అక్కడ వర్కింగ్ డే నే అయినా కానీ ఇంకొంచం బెటర్ ఓపెనింగ్స్ ని మినిమమ్…

500K రేంజ్ లో ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్నా కానీ ఆ మార్క్ ని అందుకోలేదు, కానీ సినిమాకి పాజిటివ్ అంతటా స్ప్రెడ్ అవ్వడంతో వీకెండ్ లో కచ్చితంగా జోరు చూపించి సాలిడ్ కలెక్షన్స్ ని పోస్ట్ చేస్తుంది అని అందరూ నమ్మకంగా ఉన్నారు. మరి సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here