ఈ ఇయర్ టాలీవుడ్ లో రీ రిలీజ్ లు అయిన సినిమాల్లో 2 సినిమాలు మొదటి 3 నెలల టైంలో ఎక్స్ లెంట్ వసూళ్ళని సొంతం చేసుకుని దుమ్ము లేపాయి….లాస్ట్ నెలలో ఆరెంజ్ మూవీ రెండో సారి రీ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని కుమ్మేయగా …ఇప్పుడు మార్చ్ లాంటి అన్ సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన…
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu Movie) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ వీకెండ్ లో అనుకున్న దానికి మించి జోరు చూపించింది. దాంతో టాలీవుడ్ సినిమాల పరంగా రీ రిలీజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా దూసుకు పోతున్న ఈ సినిమా 3 రోజుల వీకెండ్ పూర్తి అయ్యే టైంకి ఇప్పుడు ఆరెంజ్ మూవీ 2 సార్లు రీ రిలీజ్ లో టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఆరెంజ్ మూవీ 2 సార్లు రీ రిలీజ్ అయ్యి టోటల్ గా 4.71 కోట్ల రేంజ్ లో..
గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా….2 రోజుల్లోనే ఆల్ మోస్ట్ 4.05 కోట్లకు పైగా కలెక్షన్స్ ని అందుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూడో రోజు సండే అవ్వడంతో మరోసారి మంచి హోల్డ్ ని చూపించి ఆరెంజ్ మూవీ టోటల్ కలెక్షన్స్ ని దాటేసింది…
ఒకసారి తెలుగు లో రీ రిలీజ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సాధించిన సినిమాలను గమనిస్తే…
Here is Re Release Movies Top Total Collections Report
👉#Murari4K – 8.90Cr
👉#GabbarSingh4K – 8.01CR~
👉#Kushi – 7.46CR~
👉#BusinessMan4K – 5.85Cr~
👉#SVSC Re Release – 4.75CR~****(3 Days)
👉#Orange4K– 4.71Cr(2nd Re Release – 1.35CR)
👉#Simhadri4K – 4.60CR
👉#EeNagaranikiEmaindi – 3.52CR~
👉#Okkadu4K – 2.54CR
👉#7/G Brindavana Colony – 1.90CR~
ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తి చేసుకున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా మిగిలిన రన్ లో మహేష్ బాబు ఓన్ మూవీ బిజినెస్ ను అందుకుంటే ఆల్ టైం టాప్ 5 రీ రిలీజ్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుంది. మరి లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.