Home న్యూస్ ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ అయిన ఒకే చోటు…టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇవే!

ఆదిపురుష్ బ్రేక్ ఈవెన్ అయిన ఒకే చోటు…టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇవే!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ ఆదిపురుష్( Adipurush ) భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నా విపరీతమైన ట్రోల్స్ ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయ్యి పరుగును త్వరగానే ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో పూర్తీ చేసుకుంటూ వస్తుంది…

సినిమా రిలీజ్ కి ఇండియాలో పెద్దగా ఇబ్బందులు రాలేదు కానీ ఓవర్సీస్ లో మాత్రం అప్పటి హాలీవుడ్ మూవీస్ వలన అనుకున్న రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకోలేదు. కానీ సినిమా ఉన్నంతలో అక్కడే మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…

Adipurush 13 Days Total World Wide Collections!

ఓవర్సీస్ లో వాల్యూ బిజినెస్ ను కూడా దాటేసి బ్రేక్ ఈవెన్ ని అందుకుంది సినిమా… సినిమా అమెరికాలో 2.5 మిలియన్స్ కి పైగా డాలర్స్ ను అందుకోగా టోటల్ ఓవర్సీస్ లో 5.9 మిలియన్ డాలర్స్ దాకా కలెక్షన్స్ ని అందుకుని రచ్చ చేసింది.

సినిమా టోటల్ ఓవర్సీస్ లో వాల్యూ బిజినెస్ 21.50 కోట్ల దాకా ఉండగా సినిమా టోటల్ ఓవర్సీస్ లో 48.4 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా టోటల్ రన్ లో ఓవర్సీస్ లో 24.80 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని టోటల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకున్న ఒకే ఒక్క ఏరియాగా నిలిచింది.

ఓవరాల్ గా సినిమా ఓవర్సీస్ లో బిజినెస్ మీద 3.30 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. సినిమా అనుకున్న రేంజ్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంటే బిజినెస్ కూడా ఇంకా పెరిగేది కానీ రిలీజ్ అనుకున్న రేంజ్ లో దొరకకపోవడంతో బిజినెస్ తగ్గడంతో ఇప్పుడు ఈ ఒక్క ఏరియాలోనే బ్రేక్ ఈవెన్ ని అందుకుంది.

Adipurush 11 Days Total World Wide Collections!

1 COMMENT

  1. I surprised to see, that laks of people worked against success of Adipurush. Certain section of people continuously posted negative trolls, so that people will not go to theatre to see the movie. But Adipurush is picturised in original sense. Ma ha Ramayana is not a myth or purana. It is HISTORY. Not like previous movies, it is picturised as history in true sense. I loved this movie. People who have not seen now go and see, you will know how fantastic it is. It is my sincere request. Don’t get into trap of negative trollers. Please see and comment.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here